అయోధ్యలో చీపురు చేతబట్టిన సీఎం యోగి

అయోధ్యలో చీపురు చేతబట్టిన సీఎం యోగి

అయోధ్య: ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు మేరకు యూపీ సర్కారు రాష్ట్ర వ్యాప్త  క్లీనీనెస్ డ్రైవ్​ చేపట్టింది.అయోధ్యలో నిర్వహించిన క్లీనీనెస్ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం యోగి.. చీపురు చేతబట్టి రోడ్లు శుభ్రం చేశారు. అయోధ్య ధామ్ నుంచి ఇయ్యాల  క్లీనీనెస్ కార్యక్రమం ప్రారంభించినట్లు సీఎం ట్వీట్ చేశారు.