కొచ్చిన్ షిప్‌యార్డ్ రిగ్గర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎలాంటి పరీక్ష లేకుండా షార్ట్ లిస్టింగ్, ఫిజికల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు
పోస్ట్ పేరు: రిగ్గర్ అప్రెంటీస్.
మొత్తం ఖాళీలు: 40.
ఎలిజిబిలిటీ: కనీసం ఎనిమిదో తరగతి చదివి ఉండాలి. గ్రాడ్యుయేట్స్, డిప్లొమా కలిగిన అభ్యర్థులు అర్హులు కాదు.
వయోపరిమితి: 18 నుంచి 23 ఏళ్ల మధ్యలో ఉండాలి.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
అప్లికేషన్ ప్రారంభం: మే 6.
లాస్ట్ డేట్: మే 30.
సెలెక్షన్ ప్రాసెస్: షార్ట్ లిస్టింగ్, ఫిజికల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మరిన్ని వివరాలకు వెబ్సైట్ cochinshipyard.inను సందర్శించండి.
►ALSO READ | కోల్ ఇండియాలో 660 పోస్టులతో కొలువుల జాతర : బీటెక్, డిగ్రీ చేసినోళ్లకు సువర్ణావకాశం!
