సీఎంను కలిసిన నారాయణపేట కలెక్టర్

సీఎంను కలిసిన నారాయణపేట కలెక్టర్

నారాయణపేట, వెలుగు: జిల్లా కలెక్టర్​గా బాధ్యతలు తీసుకున్న సిక్తా పట్నాయక్​ ఆదివారం హైదరాబాద్​లో  సీఎం రేవంత్​రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. నారాయణపేట జిల్లా అభివృద్ధి గురించి అడిగి తెలుసుకున్నారని, జిల్లా అభివృద్దికి కృషి చేయాలని ఆదేశించారని కలెక్టర్​ తెలిపారు.