అధికారం ప్రజల చేతుల్లోకి వెళ్తే మంచి జరుగుతది

అధికారం ప్రజల చేతుల్లోకి వెళ్తే  మంచి జరుగుతది

కశ్మీర్ లో ఎన్నికలు జరిగితే అభివృద్ధి జరుగుతుందన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్. అధికారం ప్రజల చేతుల్లోకి వెళ్తే అంతా మంచి జరుగుతుందన్నారు. ఢిల్లీలోని పార్లమెంటు స్ట్రీట్ మసీదులో ప్రార్థనలు చేశారు గులాం నబీ ఆజాద్. ప్రజలందరికీ ఈద్ శుభాకాంక్షలు తెలిపారు. చివరికి కరోనా నుంచి విముక్తి పొందామన్నారు. ద్వేషం పూర్తిగా తొలగిపోవాలని ఆకాంక్షించారు గులాం నబీ ఆజాద్.

రాష్ట్రపతి, ప్రధాని,కేసీఆర్ రంజాన్ శుభాకాంక్షలు