4 నెలలుగా జీతాలు ఇవ్వకపోతే ఎలా బతకాలి..?

4 నెలలుగా జీతాలు ఇవ్వకపోతే ఎలా బతకాలి..?

సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో ఎజిల్ గ్రూప్ కాంట్రాక్ట్ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. 4 నెలల నుంచి జీతాలు ఇవ్వడం లేదంటూ... సూపరింటెండెంట్ మెయిన్ బిల్డింగ్ ముందు నిరసన తెలిపారు. శానిటేషన్, సెక్యూరిటీ, పేషంట్ కేర్ డిపార్ట్ మెంట్స్ కు సంబంధించిన కాంట్రాక్టు ఉద్యోగులు ధర్నాలో పాల్గొన్నారు. 4 నెలలుగా జీతాలు ఇవ్వకపోతే ఎలా బతకాలని ప్రశ్నిస్తున్నారు. వెంటనే పెండింగ్ జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 

41 ఏండ్లలో 60 కేసులు పెట్టుకున్న భార్యాభర్తలు

నరసింహన్ గవర్నర్ గా ఉన్నప్పుడు ఇబ్బంది కాలేదు