
క్రికెట్
SA vs ZIM: లారా 400 రికార్డ్ సేఫ్.. జట్టు కోసం 367 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్
క్రికెట్ లో అసాధ్యమైన రికార్డులు అంటూ ఏమీ ఉండవు. టాలెంట్ ఉండాలి గాని సాధ్యం కానీ రికార్డ్ అంటూ ఏదీ ఉండదు. అయితే కొన్ని రికార్డులు మాత్రం బ్రేక్
Read MoreIND VS ENG 2025: బ్రాడ్‌మాన్ అసాధ్యమైన రికార్డ్ గిల్ బ్రేక్ చేస్తే చూడాలని ఉంది: సునీల్ గవాస్కర్
టీమిండియా కొత్త టెస్ట్ కెప్టెన్ శుభమాన్ గిల్ తన తొలి సిరీస్ లోనే అత్యుత్తమ ఫామ్ తో చెలరేగుతున్నాడు. తన బ్యాటింగ్ తో గిల్ ప్రపంచ క్రికెట్ లో తన ఉనికిని
Read MoreSA vs ZIM: ప్రమాదంలో లారా 400 రికార్డ్: ట్రిపుల్ సెంచరీతో సౌతాఫ్రికా ఆల్ రౌండర్ సరికొత్త చరిత్ర
సౌతాఫ్రికా తాత్కాలిక కెప్టెన్, ఆల్ రౌండర్ వియాన్ ముల్డర్ టెస్టుల్లో ట్రిపుల్ సెంచరీతో సరికొత్త చరిత్ర సృష్టించాడు. బులవాయో వేదికగా క్వీన్స్ స్పో
Read MoreIND VS ENG 2025: మా అక్క క్యాన్సర్‌తో పోరాడుతోంది.. ఈ ప్రదర్శన ఆమెకే అంకితం: ఆకాష్ దీప్ ఎమోషనల్
బర్మింగ్ హోమ్ టెస్ట్ తర్వాత టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఆకాష్ దీప్ ఒక్కసారిగా సంచలనంగా మారాడు. ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగిన రెండో టెస్టులో ఇంగ్లాండ్&z
Read MoreMS Dhoni birthday: టీమిండియాలో చెరగని ముద్ర.. నేటితో 44 ఏళ్ళు పూర్తి చేసుకున్న ధోనీ
టీమిండియా మాజీ కెప్టెన్, లెజెండరీ ప్లేయర్ ఎంఎస్ ధోనీ సోమవారం (జూలై 7) 44 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాడు. 16 ఏళ్ల జర్నీలో మిస్టర్ కూల్.. భారత్‌కు
Read MoreIND VS ENG 2025: టీమిండియాతో ఘోర ఓటమి.. మూడో టెస్టుకు ఇంగ్లాండ్ స్క్వాడ్‌లో ఏడుగురు ఫాస్ట్ బౌలర్లు
టీమిండియాతో 5 టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా తొలి టెస్టులో గెలిచి బోణీ కొట్టిన ఇంగ్లాండ్ కు రెండో టెస్టులో ఘోర పరాజయం ఎదురైంది. లీడ్స్ వేదికగా జరిగి
Read MoreICC NEW CEO: జియోస్టార్ CEOకు అతి పెద్ద బాధ్యతలు: ఐసీసీ కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా సంజోగ్ గుప్తా
జియోస్టార్ CEO సంజోగ్ గుప్తాను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO)గా నియమించారు. సోమవారం (జూలై 7) జై షా నేత
Read MoreIND VS ENG 2025: ఎడ్జ్ బాస్టన్‌లో చారిత్రాత్మక విజయం.. దిగ్గజాలకు సాధ్యం కానిది చేసి చూపించిన గిల్
బర్మింగ్ హోమ్ వేదికగా ఎడ్జ్ బాస్టన్ గ్రౌండ్ లో టీమిండియా ఇంగ్లాండ్ గడ్డపై సరికొత్త చరిత్ర సృష్టించింది. ఆదివారం (జూలై 6) ముగిసిన రెండో టెస్టులో ఇంగ్లా
Read Moreబర్మింగ్ హామ్‌లో బ్రహ్మాండ విజయం.. 336 రన్స్ తేడాతో ఇండియా గ్రాండ్ విక్టరీ
ఆకాశ్ దీప్‌సూపర్ బౌలింగ్ రన్స్ పరంగా విదేశాల్లో అతి పెద్ద విజయం ఎడ్జ్‌బాస్టన్ గ్రౌండ్‌లో తొల
Read More29 ఏళ్ల రికార్డ్ ఈక్వల్: ఇంగ్లాండ్ గడ్డపై 10 వికెట్లు తీసిన రెండో భారత బౌలర్‌గా ఆకాష్ దీప్
బ్రిటన్: బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్ బాస్టన్ వేదికగా జరిగిన రెండో టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. అతిథ్య ఇంగ్లాండ్ జట్టును 336 పరుగుల తేడ
Read Moreఇంగ్లాండ్‌ను చావుదెబ్బ కొట్టిన ఆకాశ్ దీప్: బర్మింగ్‌హామ్ టెస్ట్‌లో టీమిండియా గ్రాండ్ విక్టరీ
బ్రిటన్: శుభమన్ గిల్ సారథ్యంలోని టీమిండియా చరిత్ర సృష్టించింది. ఇంగ్లాండ్‌తో జరుగుతోన్న ఐదు మ్యాచుల టెస్ట్ సిరీస్‌లో భాగంగా బర్మింగ్‌హామ్
Read Moreఇంగ్లాండ్‌కు ఆకాశ్ దీప్ డబుల్ స్ట్రోక్.. 92 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన స్టోక్స్ సేన
బ్రిటన్: బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరుగుతోన్న రెండో టెస్టులో టీమిండియా విజయం దిశగా దూసుకుపోతుంది. 608 పరుగుల భారీ లక్ష ఛేదన
Read Moreవరుణ దేవా కరుణించవయ్యా: ఎడ్జ్‌బాస్టన్‌లో భారీ వర్షం.. ప్రారంభంకాని రెండో టెస్ట్
బ్రిటన్: ఇండియా, ఇంగ్లాండ్ మధ్య జరుగుతోన్న రెండో టెస్ట్ ఐదో రోజు మ్యాచ్‌కు వరుణుడు అంతరాయం కలిగించాడు. రెండో టెస్ట్ జరుగుతోన్న బర్మింగ్‌హామ్&l
Read More