బిటెక్/ డిగ్రీ అర్హతతో CSIR రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లో ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ ద్వారా డైరెక్ట్ జాబ్..

బిటెక్/ డిగ్రీ అర్హతతో CSIR రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లో  ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ ద్వారా డైరెక్ట్ జాబ్..

సీఎస్ఐఆర్ సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ రీసెర్చ్ ఇన్​స్టిట్యూట్ (CSIR CEERI) ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ సమర్పించడానికి చివరి తేదీ జనవరి 14.

ఖాళీలు: 07.

విభాగాల వారీగా ఖాళీలు: పీఏటీ –I 02, ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్ – I, III 02, పీఏటీ–I ప్రాజెక్ట్ అసిస్టెంట్–II 03.

విద్యార్హతలు : గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ కళాశాల నుంచి సంబంధిత విభాగంలో ఎంఎస్సీ, ఎం.టెక్./ ఎంఈ, బి.టెఎక్./ బీఈ, 
డిప్లొమా, పదో తరగతిలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. 

గరిష్ట వయోపరిమితి: 35 ఏండ్లు. కేం ద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

అప్లికేషన్ ప్రారంభం: జనవరి 05.

లాస్ట్ డేట్: జనవరి 14. 

సెలెక్షన్ ప్రాసెస్: షార్ట్​లిస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

పూర్తి వివరాలకు ceeri.res.in వెబ్​సైట్​ను సందర్శంచండి.