CSIRలో టెక్నికల్ పోస్టులు.. : డిగ్రీ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగావకాశం!

 CSIRలో టెక్నికల్ పోస్టులు.. : డిగ్రీ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగావకాశం!

సీఎస్ఐఆర్ ఇన్​స్టిట్యూట్ ​ఆఫ్ జెనోమిక్స్ & ఇంటిగ్రేటివ్ బయాలజీ (సీఎస్ఐఆర్ ఐజీఐబీ) టెక్నీషియన్ (గ్రేడ్-–-II) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్​లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. 

పోస్టు పేరు: టెక్నీషియన్ (గ్రేడ్– -II)

మొత్తం ఖాళీలు: 15. 

ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి జెనోమిక్స్, మాలిక్యులర్ మెడిసిన్, బయో ఇన్ఫర్మాటిక్స్, ప్రోటియోమిక్స్​లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. 

గరిష్ట వయోపరిమితి: 28 ఏళ్లు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

అప్లికేషన్ ప్రారంభం: జూన్ 5.

లాస్ట్ డేట్: జులై 4. 

ALSO READ : TGPSC భారీ నోటిఫికేషన్: ఉపాధ్యాయులకు గోల్డెన్ ఛాన్స్..

మరిన్ని వివరాలకు వెబ్​సైట్ igib.res.inను సందర్శించండి.