CSIR-NIIST రిక్రూట్‌మెంట్: ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ అక్కర్లేదు.. కేవలం రాత పరీక్షతో ప్రభుత్వ ఉద్యోగం!

CSIR-NIIST రిక్రూట్‌మెంట్: ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ అక్కర్లేదు.. కేవలం రాత పరీక్షతో ప్రభుత్వ ఉద్యోగం!

సీఎస్ఐఆర్  నేషనల్ ఇన్​స్టిట్యూట్ ఫర్ ఇంటర్ డిసిప్లినరీ సైన్స్ (సీఎస్ఐఆర్ ఎన్ఐఐఎస్​టీ) మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 

పోస్టు పేరు: మల్టీ–టాస్కింగ్ స్టాఫ్​.

మొత్తం ఖాళీలు: 2. 

ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన బోర్డు నుంచి మెట్రిక్యులేషన్ లేదా సమాన అర్హత కలిగి ఉండాలి. 

గరిష్ట వయోపరిమితి: 25ఏళ్లు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

అప్లికేషన్ ప్రారంభం: మే 16.

లాస్ట్ డేట్: జూన్ 15. 

సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

మరిన్ని వివరాలకు వెబ్​సైట్ www.niist.res.in ను సందర్శించండి.