ఆర్మూర్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీ

ఆర్మూర్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీ

ఆర్మూర్, వెలుగు: పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఆర్మూర్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం సైకిల్ ర్యాలీ నిర్వహించారు. పెర్కిట్ బస్ స్టాండ్ దగ్గర నుంచి ఆర్మూర్ లోని అంబేద్కర్ చౌరస్తా వరకు సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఆర్మూర్ ఎస్​హెచ్​ఓ సత్యనారాయణ, వివిధ స్కూళ్ల విద్యార్థులు, పోలీస్​ సిబ్బంది పాల్గొన్నారు.