శ్రీలీల డేంజర్ పిల్లా సాంగ్ రిలీజ్

 శ్రీలీల డేంజర్ పిల్లా సాంగ్ రిలీజ్

నితిన్(Nithiin) హీరోగా వక్కంతం వంశీ దర్శకత్వంలో శ్రేష్ఠ్ మూవీస్, ఆదిత్య మూవీస్, రుచిర ఎంటర్‌‌‌‌‌‌‌‌టైన్‌‌‌‌మెంట్స్ సంస్థలు కలిసి నిర్మిస్తున్న చిత్రం ఎక్స్‌‌‌‌ట్రా..ఆర్డినరీ మేన్ అనేది ట్యాగ్‌‌‌‌లైన్. లేటెస్ట్ గా ఈ మూవీ నుచ్న్హి డేంజర్ పిల్లా సాంగ్ రిలీజ్ అయింది. ఈ సాంగ్ కు కృష్ణ కాంత్ లిరిక్స్ అందించగా.. అర్మాన్ మాలిక్ పాడారు. హరీష్ జయరాజ్ కంపోజ్ చేసిన ఈ మెలోడీ.. ఫ్యాన్స్ ను మెస్మరైజ్ చేస్తోంది. ఈ సాంగ్ కు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. 

నితిన్‌‌‌‌కి ఇది 32వ చిత్రం. శ్రీలీల(Sreeleela)  హీరోయిన్‌‌‌‌గా నటిస్తోంది. ఇటీవల నితిన్ ఫస్ట్‌‌‌‌లుక్ పోస్టర్‌‌‌‌‌‌‌‌తో ఇంప్రెస్ చేసిన మేకర్స్. ఇందులో నితిన్, శ్రీలీల జంట ఆకట్టుకుంది. యాక్షన్‌‌‌‌ ఎంటర్‌‌‌‌‌‌‌‌టైనర్‌‌‌‌‌‌‌‌గా రూపొందుతున్న ఈ చిత్రం 60 శాతం షూటింగ్ పూర్తయింది.