రూ.11 లక్షలతో దుర్గామాత అలంకరణ.. నిర్మల్ జిల్లాలో లోకేశ్వరంలో ఘనంగా ఉత్సవాలు

రూ.11 లక్షలతో  దుర్గామాత అలంకరణ.. నిర్మల్ జిల్లాలో లోకేశ్వరంలో ఘనంగా ఉత్సవాలు

లోకేశ్వరం , వెలుగు: నిర్మల్​ జిల్లా లోకే శ్వరం మండలంలోని ధర్మోరా గ్రామంలో దేవి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శుక్రవారం రూ.500 నోట్లతో రూ.11 లక్షలతో దుర్గామాతను అందంగా అలంకరించారు. దీంతో అమ్మవారిని, మండపాన్ని చూసేందుకు పలు గ్రామాల నుంచి భక్తులు తరలివచ్చారు.