కుప్పకూలిన బిల్డింగ్.. 8 మంది మృతి...

కుప్పకూలిన బిల్డింగ్.. 8 మంది మృతి...

యూపీ లక్నోలో ఘోర ప్రమాదం జరిగింది. ట్రాన్స్  పోర్ట్ నగర్లోని మూడంతస్తులు బిల్డింగ్ కుప్పకూలింది.  ప్రమాదంలో  8మంది చనిపోగా.. 28మంది గాయాలు అయ్యాయి. గాయపడ్డవారిని హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు అధికారులు.

శిథిలాల కింద ఉన్నవారిని రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్లు కొనసాగుతున్నాయన్నారు సీపీ అమిత్ వర్మ. ఘటనపై విచారణ కోసం కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు కమిషనర్.