
ఢిల్లీలో CAA వ్యతిరేక నిరసనలు మళ్లీ ఉద్రిక్తంగా మారాయి. జఫ్రాబాద్ ఏరియాలో నిరసనకారులను పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నిచండంతో గొడవ జరిగింది. దీంతో నిరసనకారులు పోలీసులు రాళ్లదాడికి దిగారు. ఇరువర్గాల పరస్పర దాడులతో పరిస్థితి ఉద్రిక్తంగా మారగా… ఘటనాస్థలానికి భారీగా అదనపు బలగాలను మోహరించారు పోలీసులు.