ఢిల్లీలో భారీ ఉగ్రకుట్ర.. ఆరుగురు ఉగ్రవాదులు అరెస్ట్

V6 Velugu Posted on Sep 14, 2021

ఢిల్లీలో భారీ ఉగ్రకుట్ర భగ్నం చేశారు పోలీసులు. ఆరుగురు ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు. వీరిలో ఇద్దరు పాకిస్తాన్ వెళ్లి ISI దగ్గర ట్రైనింగ్ కూడా తీసుకున్నారని ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ ప్రకటించింది. పండుగల టైంలో దేశంలో పలుచోట్ల బాంబులు పెట్టేందుకు వీరు  కుట్ర చేశారన్నారు. వీరి నుంచి గ్రేనేడ్లు, ఆర్డీఎక్స్, పిస్టోల్స్, మ్యాగజీన్ లు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ఇందులో రెండు టీంలు ఉన్నాయని.. ఒకరు హవాలా ద్వారా డబ్బులు సమకూరుస్తున్నారని.. మరొక టీం దేశంలోకి ఆయుధాలు తెస్తోందన్నారు. 

 

Tagged organise, Delhi Police Busts Pak, Terror Module, 6 Suspects Arreste

Latest Videos

Subscribe Now

More News