న్యూఢిల్లీ: ఐపీఎల్‌తో వెలుగులోకి వచ్చిన యంగ్ క్రికెటర్ఆయుష్ బదోనీ, మరో కుర్రాడు ప్రియాన్ష్ఆర్య ఢిల్లీ ప్రీమియర్ లీగ్‌లో సిక్సర్ల మోత మోగించారు. సౌత్ ఢిల్లీకి ఆడుతున్న బదోనీ టీ20 మ్యాచ్‌లో అత్యధికంగా 19 సిక్సర్లు కొట్టి రికార్డు సృష్టించగా.. ఆర్య ఆరు బాల్స్‌కు ఆరు సిక్సర్లు కొట్టి ఔరా అనిపించాడు. శనివారం జరిగిన మ్యాచ్‌లో బదోనీ ( 55 బాల్స్‌లో19 సిక్సర్లు, 8 ఫోర్లతో 165), ఆర్య (50 బాల్స్‌లో 10 సిక్సర్లు, 10 ఫోర్లతో 120) మెరుపు సెంచరీలతో రెండో వికెట్‌కు 286 రన్స్ జోడించాడు. టీ20ల్లో ఏ వికెట్‌కైనా ఇదే హయ్యెస్ట్ పార్ట్నర్షిప్. వీళ్ల జోరుకు 308/5 స్కోరు చేసిన సౌత్ ఢిల్లీ 112 రన్స్ తేడాతో నార్త్ ఢిల్లీ స్ట్రైకర్స్‌ను చిత్తు చేసింది.
ఢిల్లీ ప్రీమియర్ లీగ్.. సిక్సర్ల వర్షం కురిపించిన ఆయుష్ బదోనీ
- క్రికెట్
- September 1, 2024
లేటెస్ట్
- హుస్నాబాద్‌లో కార్డన్‌సెర్చ్ .. 15 బైకులు, 5 ఆటోలు సీజ్
- పత్తి కొనుగోళ్లకు ఏర్పాట్లు పూర్తిచేయాలి : కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే
- నిర్మల్ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా భీంరెడ్డి
- గాంధీ ట్రస్ట్ ల్యాండ్ వ్యవహారంలో సర్కార్‌కు నోటీసులు
- బాల్క సుమన్ క్షమాపణ చెప్పాలె
- నలుగురు నకిలీ నక్సలైట్లు అరెస్ట్
- మహారాష్ట్రలో సంతాప దినం : ప్రజల సందర్శనార్థం NCPAలో రతన్ టాటా పార్థివదేహం
- కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీలో బీఆర్ఎస్, కాంగ్రెస్ గొడవ
- బెంగాల్లో మరో 60 మంది డాక్టర్ల రాజీనామా
- ఏరోస్పేస్ రంగంలో పెట్టుబడులు పెట్టండి
Most Read News
- Gold rate : దసరా వేళ గుడ్ న్యూస్..భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
- ఇదెక్కడ న్యాయం.. నయనతార పిల్లల ఆయాలకు డబ్బులివ్వాల్సిన బాధ్యత మాది కాదు: నిర్మాత ఫైర్
- Redmi F Series: రూ.25వేల స్మార్ట్ టీవీ కేవలం రూ.9వేలకే
- IPL 2025 Mega Auction: జడేజాకు రూ. 18 కోట్లు.. చెన్నై రిటైన్ ఆటగాళ్లు వీళ్లేనా
- IND vs AUS: ఆస్ట్రేలియాలో రాణించగల మొనగాడు అతనే: బ్రియాన్ లారా
- BSNL కస్టమర్లకు గుడ్‌న్యూస్ : మరో ఆరు నెలలే ఈ నిరీక్షణ
- రతన్ టాటా చివరి రోజుల్లో అన్ని తానై.. సేవలందించిన ఇతను ఎవరంటే?
- IND vs NZ 2024: తొలి టెస్టుకు రోహిత్, విలియంసన్ దూరం..? కారణమిదే..!
- రైతుబంధు కుంభకోణంలో తహసిల్దార్ అరెస్ట్ : ధరణి ఆపరేటర్‌తో కలిసి 36 ఎకరాల డబ్బులు స్వాహా
- Rajinikanth: 'వెట్టయన్' వరల్డ్‌వైడ్ థియేట్రికల్ బిజినెస్ వివరాలు.. బ్రేక్ ఈవెన్ ఎంతంటే?