
ఢిల్లీ: దేశ రాజధానిలో కరోనా బారిన పడుతున్న వారి సంఖ్య క్రమంగా తగ్గుతోంది. ఢిల్లీలో శుక్రవారం 47,0432 మందికి టెస్టులు నిర్వహించగా.. 4.044మందికి కొవిడ్ పాజిటివ్ నిర్థారణ అయింది. గత 24 గంటల్లో కరోనా వైరస్ కారణంగా 25 మంది మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం ఢిల్లీలో పాజిటివిటీ రేటు 8.60శాతం కన్నా తక్కువగా ఉంది. ఇవాళ 8వేల మంది కరోనా నుంచి కోలుకున్నట్లు వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. ప్రస్తుతం ఢిల్లీలో 29,152 యాక్టివ్ కేసులున్నాయి.
Delhi reports 4044 new COVID cases, 8042 recoveries, and 25 deaths in the last 24 hours
— ANI (@ANI) January 28, 2022
Active cases: 29,152
Today's positivity rate: 8.60% pic.twitter.com/oltoN00QNJ