ఢిల్లీ విశ్వవిద్యాలయం ప్రాజెక్ట్ సైంటిస్టు, అకౌంట్ ఆఫీసర్, డేటాబేస్ ఆపరేటర్, ఎంటీఎస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
- మొత్తం ఖాళీలు: 11.
- విభాగాల వారీగా ఖాళీలు: ప్రాజెక్ట్ సైంటిస్టు 4, ట్రైనింగ్ కో– -ఆర్డినేటర్ కమ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ 1, అకౌంట్ ఆఫీసర్ 1, డేటాబేస్ ఆపరేటర్ 1, ఎంటీఎస్ 4.
- ఎలిజిబిలిటీ: సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ, పీహెచ్డీ పూర్తిచేసి ఉండాలి. ప్రాజెక్ట్ సైంటిస్టు పోస్టులకు 6– 8 ఏళ్ల అనుభవం ఉండాలి.
- లాస్ట్ డేట్: ఏప్రిల్ 30.
- సెలెక్షన్ ప్రాసెస్: అప్లికేషన్ రివ్యూ, క్షేత్రస్థాయి పని అంచనా ఆధారంగా ఎంపిక ఉంటుంది.
- మరిన్ని వివరాలకు వెబ్‌సైట్ www.du.ac.inను సందర్శించండి.

