ఉస్మానియా ఆసుపత్రి కూల్చివేత.. కొత్త నిర్మాణాలపై హైకోర్టులో విచారణ

ఉస్మానియా ఆసుపత్రి కూల్చివేత.. కొత్త నిర్మాణాలపై హైకోర్టులో విచారణ

ఉస్మానియా ఆసుపత్రి కూల్చివేత, కొత్త నిర్మాణాలపై హైకోర్టులో విచారణ  జరిగింది. ఉస్మానియా ఆసుపత్రి గూగుల్ మ్యాప్, ప్లాట్ లేఅవుట్ కాపీలను అడ్వొకేట్ జనరల్ కోర్టుకు సమర్పించారు. తమకు మాత్రం ఇప్పటి వరకు గూగుల్ మ్యాప్ లను ఇవ్వలేదని కోర్టుకు తెలిపారు పిటీషనర్లు. ఉస్మానియా ఆసుపత్రి, హెరిటేజ్ భవనాన్ని  కూల్చివేయెద్దని కోర్టుకు తెలిపారు. పురాతన కట్టడం కాబట్టి పక్కన ఉన్న స్థలంలో కట్టుకోవచ్చని హైకోర్టు అభిప్రాయపడింది. గూగుల్ మ్యాప్, ప్లాట్ లే అవుట్ ను పరీశీలించి వాదనలు వినిపిస్తామన్నారు పిటీషనర్లు.దీంతో తదుపరి విచారణను ఈ నెల 24 కు వాయిదా వేసింది  హైకోర్టు.

For More News..

పేషంట్ చనిపోయిన తర్వాత కూడా వైద్యం పేరుతో దోపిడీ

కరోనా రిపోర్ట్ కోసం మనసు చంపుకొని డాక్టర్‌తో..

రాష్ట్రంలో మరో 2,932 కరోనా పాజిటివ్ కేసులు

ప్రముఖ నటుడు జయప్రకాశ్ రెడ్డి మృతి