బీజేపీని ఓడించేందుకు అన్నివిధాలుగా ప్రయత్నిస్తాం : దేవేగౌడ

బీజేపీని ఓడించేందుకు అన్నివిధాలుగా ప్రయత్నిస్తాం : దేవేగౌడ

కర్ణాటకలో బీజేపీని ఓడించేందుకు అన్నివిధాలుగా ప్రయత్నిస్తామన్నారు JDS అధ్యక్షుడు, మాజీ ప్రధానమంత్రి దేవేగౌడ. లోక్ సభ ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు గెలుచుకోనీయకుండా బీజేపీని నిలువరించడమే తమ లక్ష్యమన్నారు. కర్ణాటకలో మొత్తం 28 పార్లమెంట్ నియోజకవర్గాలుండగా… కాంగ్రెస్ 20 చోట్ల, JDS 8 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి.