
కామారెడ్డి టౌన్, వెలుగు: ఉమ్మడి నిజామాబాద్జిల్లాకు చెందిన 2009 బ్యాచ్సివిల్ఎస్ఐలు ఆదివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో స్టూడెంట్స్కు సైకిళ్లు, బ్యాగులు, బుక్స్పంపిణీ చేశారు. దేవునిపల్లి, లింగాపూర్, కృష్ణాజీవాడి గవర్నమెంట్స్కూల్స్లో చదువుతున్న పేద విద్యార్థులకు వీటిని అందించారు. సమాజసేవలో తమ వంతు బాధ్యతగా పేద విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేసినట్లు చెప్పారు.