బాధితులకు నిత్యావసర సరుకుల పంపిణీ

బాధితులకు నిత్యావసర సరుకుల పంపిణీ

బాన్సువాడ, వెలుగు: బాన్సువాడ మండలం బోర్లం గ్రామంలో దెబ్బతిన్న ఇండ్లను మంగళవారం ఎంపీపీ దొడ్ల నీరజ పరిశీలించి వారికి నిత్యావసర సరకులు అందజేశారు. ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయిన బాధిత కుటుంబాలను ఆదుకోవాలని ఆమె ప్రభుత్వాన్ని కోరారు.  ఆమె వెంట బీఆర్ఎస్ నాయకులు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు ఉన్నారు.