నడ్డాకు లేని కొవిడ్ మాకే ఉందా?

నడ్డాకు లేని కొవిడ్ మాకే ఉందా?

RSS శిక్షణ తరగతులకు అనుమతి ఇచ్చిన తెలంగాణ సర్కార్.. కాంగ్రెస్ శిక్షణ తరగతులకు అనుమతి ఇవ్వదా అని ప్రశ్నించారు. నేనే రాష్ట్ర డీజీపీని అడుగుతున్నా.. బీజేపీ జాతీయ ప్రెసిడెంట్ నడ్డా కూడా వచ్చారు..వారికీ లేని కోవిడ్ మాకే ఉందా అన్నారు. సెంట్రల్ పోలీస్, కేంద్ర సర్కార్ బీజేపీది కాబట్టి అనుమతి వస్తదా అన్నారు. కాంగ్రెస్ కు.. రాష్ట్రంలో.. కేంద్రంలో పవర్ లేదని పర్మిషన్ ఇవ్వరా అని ప్రశ్నించారు. కోవిడ్ నిబంధనలకు లోబడే శిక్షణ తరగతులను నిర్వహిస్తామన్న జగ్గారెడ్డి.. సంఖ్య పరంగా చూస్తే మాది 160 మంది, RSS వాళ్ల మీటింగ్ కు 300మంది హాజరయ్యారన్నారు. అయితే ఎక్కడా కోవిడ్ నిబంధనలు పాటించడం లేదని తెలిపారు. మా ఇంచార్జి ఠాగూర్ ట్వీట్  చేశారని .. వెంటనే డీజేపీ స్పందించాలన్నారు. 

For More News..

సోషల్ మీడియా టీఆర్ఎస్ సొంతమా?

కాంగ్రెస్ ఎమ్మెల్యేకు బీజేపీ ప్రభుత్వం అరుదైన గౌరవం