
GHMC కీలక నిర్ణయం తీసుకుంది. తమ ఆఫీసులో విధులు నిర్వహించే ఉద్యోగులు ద్విచక్రవాహనం పై వస్తే వారు తప్పని సరిగా హెల్మెట్ పెట్టుకోవాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది. హెల్మెట్ లేకుంటే ఉద్యోగాలకు రావాల్సిన అవసరం లేదని… ఇంట్లోనే ఉండవచ్చని తేల్చి చెప్పింది. అంతేకాదు దీనికి సంబంధించి ఓ బ్యానర్ ను ఆఫీస్ గేటు ముందు పెట్టింది GHMC.