సైంటిఫిక్ అనాలిసిస్ గ్రూప్ (డీఆర్డీఓ ఎస్ఏజీ) పెయిడ్ ఇంటర్న్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
మొత్తం ఖాళీలు: 40.
విభాగాల వారీగా ఖాళీలు: ఇంటర్న్ (సీఎస్/ ఏఐ/ ఐటీ/ ఐఎస్ఈ/సైబర్ సెక్యూరిటీ, ఎలక్ట్రానిక్స్/ ఈసీఈ/ ఈఐఈ, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్/స్టాటిస్టిక్స్).
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో బీఈ/ బి.టెక్ చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు, ఎంఈ/ ఎం.టెక్/ ఎంఎస్సీ రెండో సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
అప్లికేషన్ ప్రారంభం: జూన్ 2.
అప్లికేషన్ ఫీజు: ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు.
లాస్ట్ డేట్: జూన్ 15.
సెలెక్షన్ ప్రాసెస్: సీజీపీఏ/ ఇంటర్వ్యూ/ ఇంటరాక్షన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మరిన్ని వివరాలకు వెబ్ సైట్ drdo.gov.inను సందర్శించండి.
