భారత ఆటగాళ్లకు అది ఒక పీడకల

భారత ఆటగాళ్లకు అది ఒక పీడకల

సౌతాఫ్రికా గడ్డపై తొలి టెస్టు సిరీస్‌ గెలవాలన్న భారత్‌ కల పీడకలగా మారిందన్నాడు టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్. మూడు టెస్టుల సిరీస్ 2-1 తేడాతో సౌతాఫ్రికా సిరీస్ ను సొంతం చేసుకుంది. శుక్రవారం జరిగిన మూడో టెస్టులో సౌతాఫ్రికా 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ సందర్భంగా సునీల్ గవాస్కర్  మూడో టెస్టు నాల్గో రోజు లంచ్ తర్వాత సెషన్ లో భారత వ్యూహాలను తప్పుబట్టాడు. భారత బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారన్నారు. కుర్రాళ్లతో సౌతాఫ్రికా జట్టును కెప్టెన్ డీన్ ఎల్గర్ ముందుండి నడిపించాడన్నారు. 

ఇవి కూడా చదవండి:

53 మంది అభ్యర్థులతో బీఎస్పీ తొలి జాబితా విడుదల

కార్లు కిరాయికి తీసుకుని అమ్మేస్తరు