టీఆర్ఎస్ ఎంపీ నామా ఇంట్లో ఈడీ సోదాలు

V6 Velugu Posted on Jun 11, 2021

టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు ఇంట్లో ఈడీ సోదాలు జరుపుతోంది. మధుకాన్ కంపెనీ పేరుతో పలు బ్యాంకుల్లో ఎక్కువ మొత్తంలో లోన్లు తీసుకొని.. విదేశీ కంపెనీలకు మళ్లించారని అభియోగాలున్నాయి. ఆయన రూ. 1064 కోట్లు ఫ్రాడ్ చేశారని బ్యాంకు అధికారుల ఫిర్యాదుతో ఈడీ అధికారులు సోదా చేస్తున్నారు. నామాకు సంబంధించిన ఇల్లు, ఆఫీసులలో ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. 
 

Tagged Hyderabad, Telangana, TRS MP, ED, enforcement directorate, Nama Nageswara Rao, , MP Nama Nageswara Rao

Latest Videos

Subscribe Now

More News