ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చాంపియన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ట్రోఫీ బెర్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై గురి

ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  చాంపియన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ట్రోఫీ బెర్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై గురి
  •     నేడు నెదర్లాండ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పోరు
  •     మ. 2 నుంచి స్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్పోర్ట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, హాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో లైవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

పుణె :  వరుస పరాజయాలతో వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెమీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు దూరమైన ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 2025 చాంపియన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ట్రోఫీ బెర్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై గురిపెట్టింది. ఈ నేపథ్యంలో బుధవారం జరిగే ఎనిమిదో లీగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నెదర్లాండ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో అమీతుమీ తేల్చుకోనుంది. ఇందులో గెలవడంతో పాటు ఆఖరి మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నూ ఓడిస్తే ఇంగ్లిష్ టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చాంపియన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ట్రోఫీ ఆశలు సజీవంగా ఉంటాయి. ఫలితంగా ఈ రెండు మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్లో గెలిచి పోయిన పరువును కొద్దిగానైనా కాపాడుకోవాలని బట్లర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బృందం భావిస్తోంది.

అయితే ఇండియా పిచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, వెదర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కండిషన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్లేయర్లు అలవాటు పడలేకపోతున్నారు. ప్రతి మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనూ ‘బజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ వ్యూహం బెడిసి కొడుతున్నా వాళ్లు తమ స్ట్రాటజీలను మార్చుకునే ప్రయత్నం చేయలేకపోతున్నారు. ఓపెనింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో డేవిడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మలన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, బెయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టో శుభారంభాన్నివ్వలేకపోతున్నారు. రూట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, బట్లర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, లివింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, స్టోక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లేమితో ఇబ్బందిపడుతున్నారు. ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గెలవాలంటే వీళ్లందరూ కచ్చితంగా బ్యాట్లు ఝుళిపించాల్సిందే.

టాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బౌలర్లు అందుబాటులో ఉన్నా బౌలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో భిన్నత్వం లేకపోవడం ప్రతికూలంగా మారింది. ఇండియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పిచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లపై లైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లెంగ్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను పట్టుకోలేక ఘోరంగా విఫలమవుతున్నారు. ఇక ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పోలిస్తే డచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పరిస్థితి కాస్త బెటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఉంది. ప్రస్తుతం వాళ్ల ఖాతాలో 4 పాయింట్లున్నాయి. ఆఖరి రెండు మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్లో నెగ్గితే ఈజీగా చాంపియన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ట్రోఫీ బెర్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను దక్కించుకునే గోల్డెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వాళ్లముంది. టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఎక్కువ మంది ఆల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రౌండర్లు ఉండటం డచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు పాజిటివ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా మారింది. వాళ్ల సత్తా మేరకు అద్భుత విజయాలు అందిస్తుండటంతో కాన్ఫిడెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బాగా పెరిగింది. టాప్ ఆర్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్యాటర్లు, బౌలర్లు చెలరేగితే ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు కష్టాలు తప్పవు. వెస్లీ బారెసీ ప్లేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో విక్రమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జిత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దక్కొచ్చు.