వీడియో: కేటీఆర్ కు రాఖీ కట్టిన సోదరి కవిత

వీడియో: కేటీఆర్ కు రాఖీ కట్టిన సోదరి కవిత

రక్షాబంధన్ పండుగ సందర్భంగా మంత్రి, టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కే. తారకరామారావుకు ఆయన సోదరి, మాజీ ఎంపీ కవిత రాఖీ కట్టారు. ప్రగతి భవన్ లో మంత్రి కేటీఆర్ ని కలిసి ఆమె రాఖీ కట్టారు. ఆమెతో పాటు పలువురు మహిళా నేతలు కూడా కేటీఆర్ కి రాఖీ కట్టారు. మంత్రి సత్యవతి రాథోడ్, లోక్ సభ సభ్యురాలు కవితా మాలోత్, ఎమ్మెల్యే సునీత రెడ్డి, జడ్పీ చైర్మన్ గండ్ర జ్యోతి మరియు టీఆర్ఎస్ మహిళా నాయకురాలు గుండు సుధారాణి తదితరులు కేటీఆర్ కు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ భార్య శోభ, కేటీఆర్ భార్య శైలిమా కూడా ఉన్నారు.

For More News..

ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ కు కరోన.. ఆయనతో మీటింగ్ లో పాల్గొన్న కేటీఆర్

శానిటైజర్ తాగి ముగ్గురు మృతి.. రహస్యంగా అంత్యక్రియలు చేసిన బంధువులు

హామిల్టన్ రికార్డు విక్టరీ.. టైర్ పంక్చర్ అయినా ఆగలేదు..