
జమ్మూ కశ్మీర్ లో టెర్రరిస్టులు, ఆర్మీ జవాన్లకు మధ్య ఫైరింగ్ కొనసాగుతోంది. ద్రగద్ సుగన్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో సెర్చింగ్ మొదలు పెట్టారు జవాన్లు. అయితే టెర్రరిస్టులు ఫైరింగ్ మొదలు పెట్టడంతో ఎదురుకాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు టెర్రరిస్టులను మట్టుపెట్టారు జవాన్లు. అయితే మరికొంత మంది దుండగులు దాగి ఉండొచ్చనే అనుమానంతో భద్రతా సిబ్బంది అపరేషన్ కంటిన్యూ చేస్తున్నారు. ముందస్తు చర్యల్లో భాగంగా ఆయా ప్రాంతాల్లో మొబైల్, ఇంటర్నెట్ సేవల్ని నిలిపివేశారు అధికారులు.
#SpotVisuals Jammu and Kashmir: Exchange of fire between terrorists and Security forces in Dragad Sugan area of Shopian District. (visuals deferred by unspecified time) pic.twitter.com/mCqmg0bLwf
— ANI (@ANI) May 31, 2019