ఎటర్నియా స్టోర్​ ప్రారంభం

ఎటర్నియా స్టోర్​ ప్రారంభం

హైదరాబాద్, వెలుగు:  హిందాల్కోకు చెందిన తలుపుల తయారీ కంపెనీ ఎటర్నియా హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని బంజారాహిల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తన ఎక్స్​పీరియన్స్ స్టోర్​ను ప్రారంభించింది. హిందాల్కో అల్యూమినియంతో తయారు చేసిన తలుపులను,  డ్యూరానియంతో తయారైన కిటికీలను ఇక్కడ అమ్ముతామని తెలిపింది.

ఆదిత్య బిర్లా గ్రూప్​కు చెందిన ఎటర్నియా మార్కెటింగ్ హెడ్​ నెహాల్ బజారీ మాట్లాడుతూ  సంస్థను భారీగా విస్తరిస్తున్నామని, ఇటీవల కోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కతా, లక్నో, కాన్పూర్, ఇండోర్, అమృత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సర్  గోరఖ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పూర్ వంటి నగరాల్లో ఫ్లాగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్ ఎక్స్​పీరియెన్స్​సెంటర్లను ఏర్పాటు చేశామని అన్నారు. తమ తలుపులు ఎక్కువకాలం మన్నుతాయని చెప్పారు.