జీవితంలో ఎదురైన వైఫల్యాల నుంచి గొప్ప పాఠాలను నేర్చుకున్నా : సమంత

జీవితంలో ఎదురైన వైఫల్యాల నుంచి గొప్ప పాఠాలను నేర్చుకున్నా : సమంత

టాలీవుడ్ అగ్రకథానాయిక సమంత తన లైఫ్ గురించి కీలక వ్యాఖ్యలు చేసింది. తన జీవితంలో ఎదుర్కొన్న ఇంబందుల్ని, వైఫల్యాల గురించి మాట్లాడారు. జీవితంలో ఎదురయ్యే వైఫల్యాలే గొప్ప పాఠాలు నేర్పుతాయని సమంత అన్నారు. విజయాలకన్నా అపజయాలు, వైఫల్యాలే జీవితానికి పాఠాలు నేర్పుతాయని, అపజయాలు ఎదురైనప్పుడే మరింత ఉత్తమంగా మారడానికి అవకాశం ఉంటుందని సమంత అన్నారు.

ఏప్రిల్ 14న సమంత నటించిన శాకుంతలం సినిమా రిలీజ్ అవననున్న నేపథ్యంలో.. సినిమా యూనిట్ ప్రమోషన్స్ మొదలుపెట్టారు. ఈ క్రమంలో ట్విట్టర్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సమంత.. అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పింది.