కామారెడ్డిటౌన్ , వెలుగు: కామారెడ్డి జిల్లా కేంద్రంలో గురువారం రైతులు ఆందోళనకు దిగారు. గాంధీ గంజు మార్కెట్‌యార్డులో ఆరబోసిన వడ్లు అకాల వర్షానికి తడిసిపోయాయని తడిసిన వడ్లను వెంటనే కొనుగోలు చేయాలని రాస్తారోకో చేశారు. యార్డులో టార్ఫాలిన్లు ఇవ్వటం లేదని, హామాలీల కొరత ఉందనికాంట పెట్టడంతో ఆలస్యమవుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలు పరిష్కరించాలని రైతులు ఆందోళనకు దిగారు. పోలీసులు రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. సివిల్ సప్లయ్ ఆఫీసర్లతో మాట్లాడించారు. తడిసిన వడ్లను కొనుగోలు చేస్తామని, హామాలీల సంఖ్య పెంచేందుకు చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు.
తడిసిన వడ్లు కొనాలని రైతుల ఆందోళన
- నిజామాబాద్
- May 10, 2024
లేటెస్ట్
- రూల్స్ మారాయి.. ఇకపై ఈజీగా డ్రైవింగ్ లైసెన్స్..
- స్వప్న శాస్త్రం: కలలో మామిడి పండు కనిపిస్తే ఏం జరుగుతుందో తెలుసా...
- తిరుమలలో చిరుత సంచారం కలకలం
- ముంబైలో ఓటు వేసిన సల్మాన్ ఖాన్, ఐశ్వర్య
- OMG : నైట్రోజన్ (స్మోకీ) పాన్ తిన్న పిల్ల.. పొట్టకు బొక్క పడింది..!
- ప్రశాంతంగా ముగిసిన ఐదో దశ ఎన్నికల పోలింగ్
- V6 DIGITAL 20.05.2024 EVENING EDITION
- IPL 2024: ప్లే ఆఫ్స్ మ్యాచ్‌లకు వర్షం ముప్పు.. మ్యాచ్ రద్దయితే ఏం చేస్తారంటే..?
- Disha Patani: ట్రెడిషనల్ లుక్‌లో మెరిసిన దిశా..బ్యూటీ అందాల విందు మారిందే
- Anika Surendran: నేను మనిషినే.. తట్టుకోవడం కష్టంగా ఉంది: అనికా సురేంద్రన్
Most Read News
- IPL 2024: 8ఏళ్ల కోహ్లీ రికార్డు బద్దలు.. తొలి భారత క్రికెటర్ గా అభిషేక్ శర్మ రికార్డు
- ఫోన్ కొనేవారికి గుడ్ న్యూస్ : రియల్మీ 5జీ ఫోన్ బంపరాఫర్.. ఒక్కరోజు మాత్రమే
- Good Health: జాజికాయ గురించి షాకింగ్ నిజాలు ఇవే.. రోజూ చిటికెడు పొడిని తింటే..!
- కూలిన ఇరాన్ అధ్యక్షుడి హెలికాప్టర్ ..కొనసాగుతున్న గాలింపు చర్యలు
- బెంగళూరులో రేవ్ పార్టీ.. పోలీసులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిన తెలుగు యాక్టర్స్
- తెలుగు రాష్ట్రాల్లో.. ఒక్కరోజులోనే భారీగా పెరిగిన బంగారం ధరలు
- ‘మామిడి’పల్లి చౌరస్తా.. పేరుకు తగ్గట్లే
- ఎలక్ట్రికల్ బైక్.. బంపర్ డిస్కౌంట్.. రూ. 59,900లకే ఈవీ స్కూటర్
- Devara Fear Song: వణుకు పుట్టిస్తున్న ఫియర్ సాంగ్..దయ లేని దేవర మౌనం..సవరణ లేని హెచ్చరిక
- బాసర ట్రిపుల్ ఐటీలో అడ్మిషన్లు ఎప్పుడు ?