కామారెడ్డి మెడికల్ కాలేజీలో ‘ర్యాగింగ్’ కలకలం.. 14 మంది సీనియర్ విద్యార్థులు సస్పెన్షన్

కామారెడ్డి మెడికల్ కాలేజీలో ‘ర్యాగింగ్’ కలకలం.. 14 మంది సీనియర్ విద్యార్థులు సస్పెన్షన్

కామారెడ్డిటౌన్​, వెలుగు :  కామారెడ్డి మెడికల్​కాలేజీలో ర్యాగింగ్​ కలకలం సృష్టించింది.  జూనియర్​ విద్యార్థులను ర్యాగింగ్​ చేశారనే ఫిర్యాదుతో సీనియర్​ విద్యార్థులు 14 మందిని అధికారులు సస్పెండ్​ చేశారు.  వారిలో 10 మంది విద్యార్థులను  నాలుగు నెలలు, నలుగురు విద్యార్థులను 6 నెలల పాటు సస్సెండ్​ చేశారు.