టాకీస్

MaheshBabu: చరిత్ర సృష్టించనున్న రాజమౌళి.. ప్యారిస్‌ వేదికగా 'వారణాసి' టీజర్ లాంచ్!

సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్ . రాజమౌళి కాంభినేషన్ లో వస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ' వారణాసి' . ఈ టాలీవుడ్ మూవీ బాలీవుడ్ లోనే

Read More

Akshaye Khanna: విలన్ గా మారి రూ. 2000 కోట్లు కొల్లగొట్టిన హీరో.. అక్షయ్ ఖన్నా అరుదైన బాక్సాఫీస్ మేజిక్!

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో మూడు దశాబ్దాల ప్రస్థానం .. ఎన్నో వైవిధ్యమైన పాత్రలు .. కానీ 2025 మాత్రం అక్షయ్ ఖన్నా కెరీర్ లో ఒక స్వర్ణయుగంగా నిలిచిపోయింది

Read More

ChiruVenky: తిరుపతిలో ‘మన శంకర వరప్రసాద్’ ట్రైలర్ రిలీజ్.. పూనకాలు తెప్పిస్తున్న మెగాస్టార్ లుక్!

మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు ఇది పూనకాలు తెప్పించే వార్త! మాస్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ &lsquo

Read More

Prabhas : 'రాజా సాబ్‌'లో బొమన్ ఇరానీ పాత్రే అసలైన ట్విస్ట్.. మారుతి రివీల్ చేసిన షాకింగ్ అప్‌డేట్!

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో వస్తున్న హారర్- కామెడీ థ్రిల్లర్ ‘ది రాజా సాబ్’ (The Raja Saab). అత్యంత భారీ అంచ

Read More

Vijay Jana Nayagan: విజయ్ ‘జన నాయకుడు’ ట్రైలర్‌లో బ్లండర్.. ఏఐ (AI) లోగో చూసి నెటిజన్స్ ట్రోల్స్!

విజయ్ చివరి చిత్రం ‘జన నాయగన్’ చుట్టూ ఇప్పుడు నెట్టింట పెద్ద చర్చ నడుస్తోంది. తెలుగులో దీనిని ‘జన నాయకుడు’ పేరుతో రిలీజ్ చేస్త

Read More

OTT Releases : పట్టుదల, పోరాటం, ప్రేమ: డిజిటల్ తెరపై ఆకట్టుకుంటున్న ఈ వారం క్రేజీ మూవీస్!

డిజిటల్ తెరపై ఈ వారం వినోదాల జాతర మొదలైంది. స్పోర్ట్స్ డ్రామా నుంచి పీరియడ్ సోషల్ డ్రామా వరకు, గుండెలను పిండేసే ఎమోషన్స్ నుంచి స్ఫూర్తినిచ్చే కథల వరకు

Read More

Nivin Pauly: సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ టు సౌత్ ఇండియన్ స్టార్.. నివిన్ పౌలీ ఇంట్రెస్టింగ్ జర్నీ!

ప్రేమమ్... ఈ సినిమా రిలీజ్ అయ్యి పదేండ్లు అయింది. కానీ ప్రేక్షకుల ప్రేమ ఆ సినిమాపై ఇప్పటికీ చెక్కుచెదరలేదు. పదిహేనేండ్లుగా ఇండస్ట్రీలో రకరకాల పాత్రలు

Read More

బెల్లంకొండ బర్త్‌‌‌‌‌‌‌‌డే ట్రీట్.. ‘హైందవ’, ‘టైసన్ నాయుడు’, ‘రామమ్’ పోస్టర్స్ రిలీజ్

గతేడాది భైరవం, కిష్కింధపురి లాంటి చిత్రాలతో ప్రేక్షకుల ముందుకొచ్చిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్  ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. శనివ

Read More

సకుటుంబ సమేతంగా ‘సఃకుటుంబానాం’

రామ్ కిరణ్, మేఘ ఆకాష్ జంటగా ఉదయ్ శర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సఃకుటుంబానాం’. మహదేవ్ గౌడ్, నాగరత్న నిర్మించారు. రాజేంద్రప్రసాద్, బ్ర

Read More

గ్లామరస్ రెబెకా.. యష్ ‘టాక్సిక్’ నుంచి తారా సుతారియా లుక్ రిలీజ్

బాలీవుడ్‌‌‌‌‌‌‌‌ గ్లామర్ హీరోయిన్‌‌‌‌‌‌‌‌గా పేరుతెచ్చుకున్న తారా సుతార

Read More

జనవరి నెలాఖరులో గాంధీ టాక్స్.. ఇండియ‌‌‌‌‌‌‌‌న్ సినిమాల్లో అరుదైన సైలెంట్ ఫిల్మ్‌

విజయ్ సేతుపతి, అరవింద్ స్వామి, అదితి రావ్ హైదరి, సిద్ధార్థ్ జాధవ్ లీడ్ రోల్స్‌‌‌‌‌‌‌‌లో కిషోర్ బెలేక‌&zwn

Read More

సత్య లీడ్ రోల్‌‌‌‌‌‌‌‌లో.. నవ్వించే జెట్లీ.. గ్లింప్స్ వచ్చేసింది !

సత్య లీడ్ రోల్‌‌‌‌‌‌‌‌లో రితేష్ రానా తెరకెక్కిస్తున్న చిత్రం ‘జెట్లీ’. రియా సింఘా హీరోయిన్‌&z

Read More

సైక్ సిద్ధార్థకు సూపర్బ్ రెస్పాన్స్.. ఈరోజు కోసమే 18 ఏళ్లుగా ఎదురుచూశానన్న నందు

నందు హీరోగా నటిస్తూ శ్యామ్ సుందర్ రెడ్డితో కలిసి నిర్మించిన చిత్రం ‘సైక్ సిద్ధార్థ’. వరుణ్ రెడ్డి దర్శకుడు. యామిని భాస్కర్ హీరోయిన్‌&

Read More