టాకీస్

కొత్త బ్యానర్తో నిర్మాతగా బండ్ల గణేష్ రీఎంట్రీ

నటుడిగా కెరీర్ ప్రారంభించి నిర్మాతగా మారిన బండ్ల గణేష్.. పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌‌‌‌‌‌‌‌‌&zwn

Read More

OTT Mystery Thriller: ఓటీటీలోకి లేటెస్ట్ మలయాళ సెన్సేషన్ మూవీ.. మిస్టరీ, థ్రిల్, సస్పెన్స్ ఫుల్ ప్యాక్

డిజినిత్ అయ్యత్నాన్ దర్శకత్వంలో రూపొందిందిన మలయాళ బ్లాక్ బస్టర్ మూవీ "ఎకో" (Eko).  కథనం, మేకింగ్, మిస్టరీ థ్రిల్లర్ టోన్‌తో ప్రేక్

Read More

హుస్నాబాద్ నియోజకవర్గంలో దర్శకుడు వేణు.. ఎల్లమ్మ మూవీ కోసం లొకేషన్ల వేట

హుస్నాబాద్, వెలుగు: తెలంగాణ మట్టి కథ 'బలగం' చిత్రంతో సంచలన విజయాన్ని అందుకున్న దర్శకుడు వేణు యెల్డండి మంగళవారం హుస్నాబాద్ నియోజకవర్గంలో పర్యటి

Read More

అలాంటి నటుడు ఇంకా పుట్టలేదు: ఇమ్మాన్యుల్

‘జబర్దస్త్’ షోతో మంచి ఫేమ్ తెచ్చుకున్న ఇమ్మాన్యుల్.. ఇటీవల ‘బిగ్ బాస్‌‌‌‌‌‌‌‌’లో టాప్

Read More

ఆ ఆనందం నాకు బాగా తెలుసు.. శంబాల సక్సెస్పై అల్లు అరవింద్

ఆది సాయికుమార్, అర్చనా అయ్యర్ జంటగా యుగంధర్ ముని దర్శకత్వంలో మహిధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభీమోజు కలిసి నిర్మించిన చిత్రం ‘శంబాల’. క్రిస్మస్

Read More

నువ్వు నాకు నచ్చావ్‌‌‌‌‌‌‌‌ మళ్లీ వస్తోంది.. జనవరి 1న రీ రిలీజ్

వెంకటేష్ హీరోగా విజయ భాస్కర్ దర్శకత్వంలో స్రవంతి రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్‌‌‌‌‌‌‌‌&rsquo

Read More

పూటలో కొత్త గూటికి..‘ఓం శాంతి శాంతి శాంతి’ నుంచి పాట వచ్చేసింది

తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా జంటగా ఎ.ఆర్ సజీవ్ రూపొందిస్తున్న  చిత్రం ‘ఓం శాంతి శాంతి శాంతి:’. సృజన్ యరబోలు, వివేక్ కృష్ణని, అనుప్ చంద్ర

Read More

నో బ్రేక్స్.. నో ఫిల్టర్స్.. సరికొత్త అవతార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సిద్ధు జొన్నలగడ్డ

డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ సినిమాలతో విజయాలను అందుకుని హీరోగా తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ తెచ్చుకున్నాడు సిద్ధు జొన్నలగడ్డ. ఈ రెండు చిత్రాలను సితార ఎంటర్

Read More

జయహోరా జనసేవక.. ‘ఒక పేరే అలరారు’ సాంగ్ రిలీజ్

కోలీవుడ్ స్టార్ విజయ్ నుంచి వస్తున్న చిత్రం ‘జననాయకుడు’. కేవీఎన్‌‌‌‌‌‌‌‌ ప్రొడక్షన్స్‌‌&

Read More

ఇరగదీద్దాం సంక్రాంతి.. వెంకీ, చిరు సాంగ్ రివ్యూ.. పాట ఎలా ఉందంటే..

టాలీవుడ్ టాప్ స్టార్స్ చిరంజీవి, వెంకటేష్ కలిసి స్టెప్పులేసి అభిమానుల్లో జోష్‌‌‌‌‌‌‌‌ని నింపారు.  చిరు హీ

Read More

Prabhas Spirit: న్యూ ఇయర్‌కు ప్రభాస్ ‘స్పిరిట్’ విధ్వంసం.. వంగా మార్క్ పవర్ స్టేట్‌మెంట్ లోడింగ్!

పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ నుంచి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌గా బ్లాక్‌బస్టర్ అప్డేట్ రానుంది. డార్లింగ్ కెరియర్లోనే అత్యంత పవర్‌ఫుల్,

Read More

Mohanlal: సూపర్ స్టార్ మోహన్‌లాల్ కుటుంబంలో విషాదం.. అభిమానులు & సినీ ప్రముఖుల సంతాపం

మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. ఆయన తల్లి శాంతకుమారి (90) మంగళవారం (2025 డిసెంబర్ 30న) కన్నుమూశారు. కేరళలోని కొచ్చ

Read More

MegaVictoryMass: ‘మెగా-విక్టరీ’ మాస్ సాంగ్‌ వచ్చేసింది.. డాన్స్ ఫ్లోర్ దద్దరిల్లేలా చిరు & వెంకీ స్టెప్పులు

మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం 'మన శంకరవరప్రసాద్ గారు' (MSG). ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా

Read More