52 మందితో బీజేపీ తొలి జాబితా.. ఏ నియోజకవర్గంలో ఎవరంటే.?

52 మందితో బీజేపీ తొలి జాబితా.. ఏ నియోజకవర్గంలో ఎవరంటే.?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు 52 మంది అభ్యర్థులతో బీజేపీ తొలి జాబితా రిలీజ్ చేసింది.  52 మంది అభ్యర్థుల్లో బీసీలు 17,ఎస్సీ 8, ఎస్టీ 6,  ఓసీ 10, మహిళలులకు 12 మంది ఉన్నారు. ఫస్ట్ లిస్టులో  డీకే అరుణ, రాజగోపాల్, విజయశాంతి, లక్ష్మణ్, కిషన్ రెడ్డి పేర్లు లేవు.

Also Read :- మిషన్ చాణక్య పబ్లిక్ పోల్స్ సర్వే రిపోర్టు విడుదల

52 మంది అభ్యర్థులు వీళ్లే..

 

1.  సిర్పూర్ : డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు
2.  బెల్లంపల్లి (SC) : అమరాజుల శ్రీదేవి
3. ఖానాపూర్  (ST):   రమేష్ రాథోడ్
4 ఆదిలాబాద్ :   పాయల్ శంకర్
5.  బోత్:  (ST)  సోయం బాపు రావు, MP
6.  నిర్మల్ : ఆలేటి మహేశ్వర్ రెడ్డి
7.  ముధోలే:   రామరావు పటేల్
8.  ఆర్మూర్:    పైడి రాకేష్ రెడ్డి
9.  జుక్కల్:  (SC) కం. టి అరుణ తార
10. కామారెడ్డి:  కె వెంకట రమణా రెడ్డి
11.  నిజామాబాద్  అర్బన్ :  శ్రీ ధనపాల్ సూర్యనార్య గుప్త
12.  బాల్కొండ:  అన్నపూర్ణమ్మ ఆలేటి
13.  కోరుట్ల:  ధర్మపురి అరవింద్, ఎంపీ
14.  జగిత్యాల:  డాక్టర్ బోగ శ్రావణి
15.  ధర్మపురి: (SC): ఎస్ కుమార్
16.  రామగుండం:  కందుల సంధ్యా రాణి
17.  కరీంనగర్:  బండి సంజయ్ కుమార్
18.  చొప్పదండి:  (SC) :   బొడిగ శోభ
19.  సిరిసిల్ల :  రాణి రుద్రమ రెడ్డి
20.  మానకొండూర్ (SC): ఆరేపల్లి మోహన్
21.  హుజూరాబాద్ :  ఈటల రాజేందర్
22.  నర్సాపూర్ : ఎర్రగొల్ల మురళీ యాదవ్
23.  పటాన్ చెరు : టి నందీశ్వర్ గౌడ్
24.  దుబ్బాక : మాదవనేని రఘునందన్ రావు
25.  గజ్వేల్: ఈటల రాజేందర్
26.  కుత్బుల్లాపూర్:  కూన శ్రీశైలం గౌడ్
27.  ఇబ్రహీంపట్నం: నోముల దయానంద్ గౌడ్
28.  మహేశ్వరం: అందెల శ్రీరాములు యాదవ్
29.  ఖైరతాబాద్ : చింతల రామచంద్రారెడ్డి
30.  కార్వాన్ :  అమర్ సింగ్
31.  గోషామహల్ : టి రాజా సింగ్
32. చార్మినార్ : మేఘ రాణి
33.  చాంద్రాయణగుట్ట : సత్యనారాయణ ముదిరాజ్
34.  యాకుత్‌పురా :  వీరేందర్ యాదవ్
35.  బహదూర్‌పురా:  వై. నరేష్ కుమార్
36.  కల్వకుర్తి :  తల్లోజు ఆచారి
37.  కొల్లాపూర్  : ఆల్లెని సుధాకర్ రావు
38.  నాగార్జున సాగర్:  కంకణాల నివేదిత రెడ్డి
39.  సూర్యాపేట:  సంకినేని వెంకటేశ్వర్ రావు
40. భోంగీర్ :  గూడూరు నారాయణ రెడ్డి
41.  తుంగతుర్తి (SC):  కడియం రాంచంద్రయ్య
42. జనగాం : డాక్టర్ ఆరుట్ల దశమంత్ రెడ్డి
43. ఘన్‌పూర్ స్టేషన్ (SC):  డాక్టర్ గుండె విజయ రామారావు
44.  పాలకుర్తి: లేగా రాంమోహన్ రెడ్డి
45. డోర్నకల్ (ST) :  భూక్య సంగీత

46. ​​ మహబూబాబాద్ (ST): జాథోత్ హుస్సేన్ నాయక్
47.  వరంగల్ పశ్చిమ : రావు పద్మ
48.  వరంగల్ తూర్పు : ఎర్రబెల్లి ప్రదీప్ రావు
49.  వర్ధన్నపేట (SC):  కొండేటి శ్రీధర్
50.  భూపాలపల్లె :  చందుపట్ల కీర్తి రెడ్డి
51.  యెల్లందు  (ఎస్టీ) :  రవీంద్ర నాయక్
52.  భద్రాచలం  (ST)  : కుంజా ధర్మ రావు