ఫీచర్స్ ఇవే: మార్కెట్లోకి ఐదు కెమెరాల ఫోన్లు

ఫీచర్స్ ఇవే: మార్కెట్లోకి ఐదు కెమెరాల ఫోన్లు

ఈ నెలలో కూడా బోలెడన్ని కొత్త స్మార్ట్‌‌‌‌ఫోన్స్‌‌‌‌ మార్కెట్లోకి రిలీజవుతున్నాయి. సరికొత్త ఫీచర్స్‌‌‌‌తో ఆకట్టుకునేందుకు రెడీ అవుతున్నాయి. మరి కొత్త ఫోన్స్‌‌‌‌లో ఫీచర్స్‌‌‌‌ ఏంటో.. మీ బడ్జెట్లో ఉందో, లేదో చెక్​ చేసుకోవాలంటే చదవండి.

రియల్‌‌‌‌మి నర్జో 30 ఎ

రియల్‌‌‌‌మి నుంచి వస్తున్న మరో బడ్జెట్‌‌‌‌ ఫోన్‌‌‌‌ ‘నర్జో 30 ఎ’. ఈ నెల 5 నుంచి సేల్‌‌‌‌లో ఉంటుంది.

6.5 అంగుళాల డిస్‌‌‌‌ప్లే
ఆండ్రాయిడ్‌‌‌‌ 10 ఓఎస్‌‌‌‌
మీడియాటెక్ హీలియో జీ85 ప్రాసెసర్‌‌‌‌‌‌‌‌
3జీబీ/32 జీబీ, 4 జీబీ/64 జీబీ
డ్యుయల్‌‌‌‌ రేర్‌‌‌‌‌‌‌‌ కెమెరాస్‌‌‌‌ (13ఎంపీ+2ఎంపీ)
8 ఎంపీ సెల్ఫీ కెమెరా
6,000 ఎంఏహెచ్‌‌‌‌ బ్యాటరీ
ధర: ₹8,999/₹9,999

రెడ్‌‌‌‌మి నోట్‌‌‌‌ 10 సిరీస్‌‌‌‌

షావోమీ నుంచి ‘రెడ్‌‌‌‌మి నోట్‌‌‌‌ 10’ సిరీస్‌‌‌‌లో మూడు ఫోన్స్‌‌‌‌ రిలీజ్‌‌‌‌ చేస్తోంది. ఈ నెల 4న మార్కెట్లోకి రానున్నాయి. ‘రెడ్‌‌‌‌మి నోట్ 10’, ‘రెడ్‌‌‌‌మి నోట్ 10 ప్రొ’, ‘రెడ్‌‌‌‌మి నోట్ 10 ప్రొ మ్యాక్స్‌‌‌‌’ అనే మూడు ఫోన్స్‌‌‌‌ రిలీజ్‌‌‌‌ అయ్యే ఛాన్స్‌‌‌‌ ఉంది. ఇప్పటివరకు ఉన్న క్వాడ్రపుల్‌‌‌‌ (నాలుగు) కెమెరాలను మించి, ఇందులో పెంటా (ఐదు) కెమెరాలు ఉంటాయి.

రెడ్‌‌‌‌మి నోట్ 10/నోట్‌‌‌‌ 10 ప్రొ
64 అంగుళాల డిస్‌‌‌‌ప్లే
స్నాప్‌‌‌‌డ్రాగన్‌‌‌‌ 730జి ప్రాసెసర్‌‌‌‌‌‌‌‌
ఎమ్‌‌‌‌ఐయూఐ 11 ఓఎస్‌‌‌‌
6జీబీ/128జీబీ (రెడ్‌‌‌‌మి నోట్‌‌‌‌ 10)
8జీబీ/256జీబీ (రెడ్‌‌‌‌మి నోట్‌‌‌‌ 10 ప్రొ)
ఏఐ పెంటా రేర్‌‌‌‌‌‌‌‌ కెమెరా (108 ఎంపీ+12 ఎంపీ+20 ఎంపీ+5 ఎంపీ+ 2 ఎంపీ)
32 ఎంపీ సెల్ఫీ కెమెరా
ఇన్‌‌‌‌స్క్రీన్ ఫింగర్‌‌‌‌‌‌‌‌ప్రింట్‌‌‌‌అన్‌‌‌‌లాక్
5260 ఎంఏహెచ్‌‌‌‌ బ్యాటరీ
30 వాట్స్ ఫాస్ట్‌‌‌‌ చార్జింగ్‌‌‌‌
3.5 ఎంఎం హెడ్‌‌‌‌ఫోన్‌‌‌‌ జాక్‌‌‌‌
యూఎస్‌‌‌‌బీ టైప్‌‌‌‌–సి చార్జర్‌‌‌‌‌‌‌‌
ధర: సుమారు ₹16,999

వన్‌‌‌‌ప్లస్‌‌‌‌ 9 సిరీస్‌‌‌‌

‘వన్‌‌‌‌ప్లస్‌‌‌‌’ బ్రాండ్‌‌‌‌ నుంచి ‘వన్‌‌‌‌ప్లస్‌‌‌‌ 9’ సిరీస్‌‌‌‌ ఫోన్స్‌‌‌‌ ఈ నెలలోనే రిలీజవుతున్నాయి. ‘వన్‌‌‌‌ప్లస్‌‌‌‌ 9’, ‘వన్‌‌‌‌ప్లస్‌‌‌‌ 9 ప్రొ’, ‘వన్‌‌‌‌ప్లస్‌‌‌‌ 9ఆర్‌‌‌‌‌‌‌‌’ పేరుతో మూడు ఫోన్స్‌‌‌‌ రిలీజయ్యే ఛాన్స్‌‌‌‌ ఉంది. ఈ సిరీస్‌‌‌‌ ఫోన్స్‌‌‌‌లో కామన్‌‌‌‌గా ఉండే ఫీచర్స్‌‌‌‌ ఇవి.

వన్‌‌‌‌ప్లస్‌‌‌‌ 9ఆర్‌‌‌‌‌‌‌‌

6.5 అంగుళాల డిస్‌‌‌‌ప్లే
స్నాప్‌‌‌‌డ్రాగన్‌‌‌‌ 888 ప్రాసెసర్‌‌‌‌‌‌‌‌
ఆండ్రాయిడ్‌‌‌‌ 11 (ఆక్సిజన్‌‌‌‌ ఓఎస్‌‌‌‌)
8జీబీ/128 జీబీ, 12 జీబీ/256 జీబీ
ట్రిపుల్‌‌‌‌ రేర్‌‌‌‌‌‌‌కెమెరా (48 ఎంపీ+5 ఎంపీ+2 ఎంపీ)
16 ఎంపీ సెల్ఫీ కెమెరా
4,500 ఎంఏహెచ్‌‌‌‌ బ్యాటరీ
65 వాట్స్‌‌‌‌ ఫాస్ట్‌‌‌‌ చార్జింగ్‌‌‌‌
అండర్‌‌‌‌‌‌‌‌డిస్‌‌‌‌ప్లే ఫింగర్‌‌‌‌‌‌‌‌ప్రింట్‌‌‌‌
యూఎస్‌‌‌‌బీ టైప్‌‌‌‌–సి చార్జర్‌‌‌‌‌‌‌‌
ధర: సుమారు ₹ 46,999

రియల్‌‌‌‌మి 8 సిరీస్‌‌‌‌

‘రియల్‌‌‌‌మి’ బ్రాండ్‌‌‌‌ నుంచి ‘రియల్‌‌‌‌మి 8’ సిరీస్‌‌‌‌లో ‘రియల్‌‌‌‌మి 8’, ‘రియల్‌‌‌‌మి 8 ప్రొ’ పేరుతో రెండు ఫోన్స్‌‌‌‌ ఈ  నెలలో రిలీజయ్యే ఛాన్స్‌‌‌‌ ఉంది.

6.4 అంగుళాల హెచ్‌‌‌‌డి డిస్‌‌‌‌ప్లే
స్నాప్‌‌‌‌డ్రాగన్‌‌‌‌ 720జి ప్రాసెసర్‌‌‌‌‌‌‌‌
ఆండ్రాయిడ్‌‌‌‌ 11 ఓఎస్‌‌‌‌
6జీబీ/128జీబీ, 6జీబీ/256జీబీ
క్వాడ్రపుల్‌‌‌‌ రేర్‌‌‌‌‌‌‌‌ కెమెరాస్‌‌‌‌ (108ఎంపీ+8ఎంపీ+2ఎంపీ+2ఎంపీ)
32 ఎంపీ సెల్ఫీ కెమెరా
4,500 ఎంఏహెచ్‌‌‌‌ బ్యాటరీ
65 వాట్స్ ఫాస్ట్‌‌‌‌ చార్జింగ్‌‌‌‌
యూఎస్‌‌‌‌బీ టైప్‌‌‌‌–సి చార్జర్‌‌‌‌‌‌‌‌
ధర: సుమారు ₹14,999

ఏసస్‌‌‌‌ ఆర్‌‌‌‌‌‌‌‌ఓజీ ఫోన్‌‌‌‌ 5

‘ఏసస్‌‌‌‌’ కంపెనీ నుంచి ‘ఆర్‌‌‌‌‌‌‌‌ఓజీ’ బ్రాండ్‌‌‌‌లో రానున్న స్మార్ట్‌‌‌‌ఫోన్‌‌‌‌ ‘ఆర్‌‌‌‌‌‌‌‌ఓజీ ఫోన్ 5’. గేమింగ్‌‌‌‌ ప్రియులు ఎక్కువగా ఇష్టపడే స్మార్ట్‌‌‌‌ఫోన్‌‌‌‌ బ్రాండ్‌‌‌‌ ఇది. హైఎండ్‌‌‌‌ వెర్షన్‌‌‌‌లో మాత్రమే రిలీజవుతుంటాయి. 5జీ సపోర్ట్‌‌‌‌. ఈనెల 10న రిలీజ్‌‌‌‌.

6.7 అంగుళాల డిస్‌‌‌‌ప్లే
స్నాప్‌‌‌‌డ్రాగన్‌‌‌‌ 888 ప్రాసెసర్‌‌‌‌‌‌‌‌
ఆండ్రాయిడ్‌‌‌‌ 11 ఓఎస్‌‌‌‌
12జీబీ/256జీబీ, 16జీబీ/512జీబీ
ట్రిపుల్‌‌‌‌ రేర్‌‌‌‌‌‌‌‌ కెమెరాస్‌‌‌‌ (64ఎంపీ+16ఎంపీ+8ఎంపీ)
32 ఎంపీ సెల్ఫీ కెమెరా
6,000 ఎంఏహెచ్‌‌‌‌ బ్యాటరీ
65 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్‌‌‌‌
3.5 ఎంఎం ఆడియోజాక్‌‌‌‌
ధర: సుమారు ₹ 44,990

రియల్‌‌‌‌మి జీటీ 5జీ

‘రియల్‌‌‌‌మి’ నుంచి ‘రియల్‌‌‌‌మి జీటీ’ పేరుతో 5జీ ఫోన్‌‌‌‌ ఈ నెల మొదటి వారంలో రిలీజయ్యే ఛాన్స్‌‌‌‌ ఉంది. ఇది హై ఎండ్ ఫోన్‌‌‌‌.

6.8 అంగుళాల డిస్‌‌‌‌ప్లే
స్నాప్‌‌‌‌డ్రాగన్‌‌‌‌ 888 ప్రాసెసర్‌‌‌‌‌‌‌‌
ఆండ్రాయిడ్‌‌‌‌ 11 ఓఎస్‌‌‌‌
12జీబీ/256జీబీ
క్వాడ్రపుల్‌‌‌‌ రేర్‌‌‌‌‌‌‌‌ కెమెరాస్‌‌‌‌ (64ఎంపీ+8ఎంపీ+2ఎంపీ+2ఎంపీ)
32 ఎంపీ సెల్ఫీ కెమెరా
5,000 ఎంఏహెచ్‌‌‌‌ బ్యాటరీ
యూఎస్‌‌‌‌బీ టైప్‌‌‌‌–సి చార్జర్‌‌‌‌‌‌‌‌
ధర: సుమారు ₹ 41,999

‌‌‌‌ఒప్పో ఎఫ్‌‌‌‌19 సిరీస్‌‌‌‌

‘ఒప్పో’ బ్రాండ్ నుంచి ‘ఎఫ్‌‌‌‌ 19’ సిరీస్‌‌‌‌లో రెండు ఫోన్స్ వస్తున్నాయి. ‘ఒప్పో ఎఫ్‌‌‌‌19 ప్రొ’. ‘ఒప్పో ఎఫ్‌‌‌‌19 ప్రొ+’ పేరుతో ఈ ఫోన్స్‌‌‌‌ రిలీజవ్వొచ్చు. ఇవి5జీ ఫోన్స్. వీటిలో ఉండే కామన్ ఫీచర్స్‌‌‌‌ ఇవి.

6.4 అంగుళాల డిస్‌‌‌‌ప్లే
మీడియాటెక్‌‌‌‌ హీలియో పీ95 ప్రాసెసర్‌‌‌‌‌‌‌‌
ఆండ్రాయిడ్‌‌‌‌ 11 ఓఎస్‌‌‌‌
8జీబీ/128జీబీ
క్వాడ్రపుల్‌‌‌‌ రేర్‌‌‌‌‌‌‌‌ కెమెరాస్‌‌‌‌ (64ఎంపీ+8ఎంపీ+2ఎంపీ+2ఎంపీ)
డ్యుయల్‌‌‌‌ సెల్ఫీ కెమెరాస్‌‌‌‌(16 ఎంపీ+2ఎంపీ)
4,215 ఎంఏహెచ్‌‌‌‌ బ్యాటరీ
ధర: సుమారు ₹ 21,990