పెబ్బేరులో ఐదు ఇసుక ట్రాక్టర్లు పట్టివేత ; ఎంవీఐ వాసదేవరావు

పెబ్బేరులో ఐదు ఇసుక ట్రాక్టర్లు పట్టివేత ; ఎంవీఐ వాసదేవరావు

పెబ్బేరు, వెలుగు: అతివేగం, డ్రైవింగ్​ లైసెన్స్​ లేకుండా నడుపుతున్న 5 ఇసుక ట్రాక్టర్లను గురువారం పెబ్బేరు ఎంవీఐ వాసదేవరావు పట్టుకున్నారు. మాలపల్లె, పెబ్బేరు శివార్లలో వెహికిల్స్​ చెకింగ్​చేస్తుండగా అర్హత లేని యువకులు అతివేగంగా ఇసుక ట్రాక్టర్లను నడుపుతుండటంతో వారిని ఆపి ఎంవీఐ ఆఫీసుకు తరలించారు. కేసు నమోదు చేసి,5 ట్రాక్టర్లను సీజ్​ చేసినట్లు ఎంవీఐ తెలిపారు.