మెగా ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. గేమ్ ఛేంజర్ టీజర్ వచ్చేస్తోంది

  మెగా ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. గేమ్ ఛేంజర్ టీజర్ వచ్చేస్తోంది

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram charan) హీరోగా తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్(Shankar) దర్శకత్వంలో వస్తున్న లేటెస్ట్ మూవీ గేమ్ ఛేంజర్(Game changer). పాన్ ఇండియా రేంజ్లో వస్తున్న ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. రీసెంట్ రిలీజ్ చేసిన పోస్టర్, టైటిల్‌ టీజర్ ఎంతగా ట్రెండ్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఇక తాజాగా సమాచారం ప్రకారం ఈ మూవీ నుండి త్వరలో మరో అప్డేట్ రానుందని తెలుస్తోంది.ఆగస్టు 15న టీజర్(Game changer teaser) రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. టీజర్ తో పాటు మూవీ రిలీజ్ డేట్ ని కూడా ప్రకటిస్తారని సమాచారం. 

ఇక ఈ మూవీ లో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ చేస్తున్న విషయం తెలిసేందే. అందులో ఒకటి తండ్రి పాత్ర కాగా మరొకటి స్టూడెంట్ రోల్. ఇక ఎన్నికల అధికారి గా మరో పాత్రలో కూడా రామ్ చరణ్ కనిపిస్తాడని తెలుస్తోంది. అదే సినిమాకు కీలకంగా ఉంటుందని టాక్. ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ ( Kiara Advani )హీరోయిన్ గా నటిస్తుండగా.. తమన్(Thaman ) సంగీతం అందిస్తున్నాడు.

ALSOREAD:వైరల్ అవుతున్న కియారా పొట్టి స్కర్ట్.. ధర తెలిస్తే మతిపోతుంది