
హైదరాబాద్ సిటీ, వెలుగు: జీహెచ్‌ఎంసీలో భారీగా అధికారుల బదిలీలు జరిగాయి. పలువురు డిప్యూటీ కమిషనర్లు, జాయింట్ కమిషనర్లకు కొత్త పోస్టింగులు ఇస్తూ కమిషనర్ కర్ణన్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు పదోన్నతులు పొందిన అధికారులు, ఇతర అధికారులకు కొత్త బాధ్యతలు అప్పగించారు.
అధికారి పేరు ప్రస్తుత స్థానం బదిలీ స్థానం
డి.శంకర్ సింగ్ డీసీ, చార్మినార్ జోన్ జేసీ, చార్మినార్ జోన్
మహ్మద్ సాబేర్ ఏఎంసీ, జీహెచ్ఎంసీ డీసీ, చార్మినార్ జోన్
బి.గోపాల్ రావు లైసెన్స్ ఆఫీసర్ డీసీ,ఎల్బీనగర్ జోన్(ఎస్డబ్ల్యూఎం)
చాముండేశ్వరి ఏఎంసీ, చార్మినార్ సర్కిల్ డీసీ, కూకట్ పల్లి జోన్(ఎస్ డబ్ల్యూఎం)
అహ్మద్ షఫిఉల్లా ఏఎంసీ, ఖమ్మం డీసీ, కార్వాన్ సర్కిల్
శశిరేఖ డీసీ, కార్వాన్ సర్కిల్ డీసీ, చందానగర్ సర్కిల్
మోహన్ రెడ్డి డీసీ, చందానగర్ సర్కిల్ జేసీ, శానిటేషన్-1
సి.అరుణకుమారి డీసీ, ఫలక్ నుమా సర్కిల్ డీసీ, ఫలక్ నుమా సర్కిల్
ఎంకేఐ అలీ జేసీ, ఖైరతాబాద్ జోన్ డీసీ, మలక్ పేట
ఎస్.జయంత్ డీసీ, మలక్ పేట్ డీసీ, ఖైరతాబాద్ సర్కిల్
రజినీకాంత్ రెడ్డి డీసీ, ఖైరతాబాద్ సర్కిల్ డీసీ, యూసుఫ్ గూడ సర్కిల్
జకియా సుల్తానా డీసీ, యూసుఫ్ గూడ సర్కిల్ డీసీ, మల్కాజ్ గిరి సర్కిల్
జి.రాజు డీసీ, మల్కాజిగిరి డీసీ, ఉప్పల్ సర్కిల్
ఆంజనేయులు డీసీ, ఉప్పల్ సర్కిల్ డీసీ, సికింద్రాబాద్ సర్కిల్
ఉమ ప్రకాశ్ జేసీ, ఎస్టేట్స్ డీసీ, గోషామహల్ సర్కిల్
బి.యాదయ్య అసిస్టెంట్ సెక్రటరీ జేసీ, ఎస్టేట్స్
కె.రవికుమార్ డీసీ, రాజేంద్ర నగర్ సర్కిల్ డీసీ, రాజేంద్ర నగర్ సర్కిల్
కె.మల్లిఖార్జున్ రావు అసిస్టెంట్ సెక్రటరీ డీసీ, ఎల్బీ నగర్ సర్కిల్
సేవా ఇస్లావత్ డీసీ, ఎల్బీనగర్ సర్కిల్ డీసీ, మూసాపేట సర్కిల్
వంశీకృష్ణ డీసీ, మూసాపేట సర్కిల్ డీసీ, హయత్ నగర్ సర్కిల్
టి.యాదయ్య డీసీ, హయత్ నగర్ జేసీ శానిటేషన్-2
ఎ.పద్మ జాయింట్ రిజిస్ట్రార్ డీసీ, అడ్వర్టైజ్మెంట్
డాకు నాయక్ జేసీ, సికింద్రాబాద్ జోన్ డీసీ, బేగంపేట సర్కిల్