జవహర్ డంపింగ్ యార్డు తొలగిస్తామంటూ అఫిడవిట్.

జవహర్ డంపింగ్ యార్డు తొలగిస్తామంటూ అఫిడవిట్.
  • ఎన్జీటిలో అఫిడవిట్ దాఖలు చేసిన జిహెచ్ఎంసి

హైదరాబాద్: జవహర్ డంపింగ్ యార్డు తొలగించేందుకు జీహెచ్ఎంసీ సుముఖత వ్యక్తం చేసింది.  ఈ మేరకు ఎన్జీటిలో అఫిడవిట్ దాఖలు చేసింది. 11 వాయిదాల్లో 33 నెలల్లో డంపింగ్ యార్డును బయో మైనింగ్ చేస్తామని అఫిడవిట్ లో స్పష్టం చేసింది. ఈ డంపింగ్ యార్డు కారణంగా వాయు, జల కాలుష్యం జరుగుతున్నాయంటూ పిటిషనర్లు ఎన్జీటిని ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో డంపింగ్ యార్డును తొలగించేందుకు సుముఖత వ్యక్తం చేసిన జీహెచ్ఎంసీ క్రమంగా తొలగించేందుకు ప్రణాళికను సిద్దం చేసినట్లు అఫిడవిట్ లో పేర్కొంది. 

 

ఇవి కూడా చదవండి

రాజకీయ పర్యాటకులు వస్తారు..పోతారు

అధికారంలోకి రాగానే రైతుల బాధ్యత మాదే