
ఐనా కిర్ స్టెన్. నార్వే దేశానికి చెందిన ఓ యంగ్ లేడీ. ఆమె ఇపుడు సోషల్ మీడియా సెలబ్రిటీగా మారిపోయింది.
ఈమె గుర్రంలా నడవగలదు.. పరుగెత్తగలదు.. అడ్డొచ్చినవాటిపై నుంచి ఎగిరి దూకగలదు. ఆ టాలెంటే ఆమెను ఇపుడు ఈమెకు పేరు తీసుకొచ్చింది.
ఆమె నడుస్తున్నప్పుడు.. దూరం నుంచి చూసిన ఎవరికైనా.. అదో జంతువే అనిపిస్తుంది కానీ.. మనిషి అనిపించదు. అంత బాగా ప్రాక్టీస్ చేసింది.
ఆమె టాలెంట్ చూడాలంటే… ఆమె చేసిన విన్యాసాల వీడియోలను చూడాల్సిందే.