గ్లోబల్‌‌‌‌ లాజిక్  కొత్త శాటిలైట్ ఆఫీసు ప్రారంభం

గ్లోబల్‌‌‌‌ లాజిక్  కొత్త శాటిలైట్ ఆఫీసు ప్రారంభం

హైదరాబాద్, వెలుగు: హిటాచీ గ్రూప్ కంపెనీ అయిన గ్లోబల్‌‌‌‌లాజిక్ తన కంటెంట్ ఇంజనీరింగ్ వ్యాపార కార్యకలాపాల కోసం మహబూబ్‌‌‌‌నగర్‌‌‌‌లో కొత్త శాటిలైట్ కార్యాలయాన్ని ప్రారంభించింది. దీనిని 18 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించారు.

180  సీటింగ్ కెపాసిటీ ఉంది. ఇది ఆవిష్కరణలకు కేంద్రంగా ఉపయోగపడుతుందని సంస్థ తెలిపింది. కంటెంట్ ఈ సెంటర్​ఇంజనీరింగ్‌‌‌‌పై ప్రత్యేకంగా దృష్టి పెడుతోంది.  డేటా, జీఐఎస్​ సొల్యూషన్‌‌‌‌లు  అత్యాధునిక జెన్​ఏఐ ప్రాజెక్టు పనిని సులభతరం చేయడానికి ఈ సైట్​ను అందుబాటులోకి తెచ్చారు.