Gold Rate: బుధవారం తగ్గిన గోల్డ్ అండ్ సిల్వర్.. హైదరాబాదులో తులం ఎంతంటే..

Gold Rate: బుధవారం తగ్గిన గోల్డ్ అండ్ సిల్వర్.. హైదరాబాదులో తులం ఎంతంటే..

Gold Price Today: రోజురోజుకూ  బంగారం వెండి ధరల పతనం కొనసాగటం ప్రజల్లో కొత్త ఉత్తేజాన్ని నింపుతోంది. చాలా మంది రేట్లు అధికంగా ఉండటంతో దసరా, దీపావళికి షాపింగ్ వాయిదా వేసుకుని సంక్రాంతికి కొనుక్కుందాం అనుకుంటున్న చాలా మంది ప్రస్తుత రేట్ల తగ్గింపును వినియోగించుకోవాలని చూస్తున్నారు. ఆలస్యం చేయకుండా రేట్లు తగ్గినప్పుడు షాపింగ్ చేసేస్తున్నారు. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లోని నగరాల్లో తగ్గిన రేట్లు ఇలా ఉన్నాయి..

24 క్యారెట్ల బంగారం రేటు నిన్న అంటే నవంబర్ 4తో పోల్చితే 10 గ్రాములకు నవంబర్ 5న రూ.980 తగ్గింది. అంటే గ్రాముకు రేటు రూ.98 తగ్గటంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్య నగరాల్లో పెరిగిన రిటైల్ విక్రయ రేట్లు ఇలా ఉన్నాయి..

24 క్యారెట్ల గోల్డ్ గ్రాముకు రేటు(నవంబర్ 5న):
హైదరాదాబాదులో రూ.12వేల 148
కరీంనగర్ లో రూ.12వేల 148
ఖమ్మంలో రూ.12వేల 148
నిజామాబాద్ లో రూ.12వేల 148
విజయవాడలో రూ.12వేల 148
కడపలో రూ.12వేల 148
విశాఖలో రూ.12వేల 148
నెల్లూరు రూ.12వేల 148
తిరుపతిలో రూ.12వేల 148

ఇక 22 క్యారెట్ల గోల్డ్ రేటు నవంబర్ 4తో పోల్చితే ఇవాళ అంటే నవంబర్ 5న 10 గ్రాములకు రూ.900 తగ్గుదలను చూసింది. దీంతో బుధవారం రోజున ఏపీ, తెలంగాణలోని ప్రముఖ నగరాల్లో రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. 

22 క్యారెట్ల గోల్డ్ గ్రాముకు రేటు(నవంబర్ 5న):
హైదరాదాబాదులో రూ.11వేల 135
కరీంనగర్ లో రూ.11వేల 135
ఖమ్మంలో రూ.11వేల 135
నిజామాబాద్ లో రూ.11వేల 135
విజయవాడలో రూ.11వేల 135
కడపలో రూ.11వేల 135
విశాఖలో రూ.11వేల 135
నెల్లూరు రూ.11వేల 135
తిరుపతిలో రూ.11వేల 135

బంగారం రేట్లతో పాటు మరోపక్క వెండి కూడా పతనాన్ని కొనసాగిస్తోంది. నవంబర్ 5న కేజీకి వెండి నవంబర్ 4తో పోల్చితే రూ.500 తగ్గటంతో తెలుగు రాష్ట్రాల్లో స్వచ్ఛమైన సిల్వర్ రేటు కేజీకి రూ.లక్ష 63వేలకు చేరుకుంది. అంటే గ్రాము వెండి రేటు రూ.163 వద్ద విక్రయాలు జరగుతున్నాయి.