Gold Rate: బుధవారం తగ్గిన గోల్డ్ & సిల్వర్.. ఏపీ తెలంగాణలో రేట్లివే..

Gold Rate: బుధవారం తగ్గిన గోల్డ్ & సిల్వర్.. ఏపీ తెలంగాణలో రేట్లివే..

Gold Price Today: దాదాపు మూడేళ్ల నుంచి సాగుతున్న ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని ఆపేందుకు ట్రంప్ చేస్తున్న నమ్మకాలు ఇన్వెస్టర్లలో నమ్మకాన్ని నింపుతున్నాయి. తాజాగా జెలెన్స్కీని కలిసేందుకు పుతిన్ అంగీకరించినట్లు అమెరికా నుంచి వచ్చిన ప్రకటనతో గోల్డ్ రేట్లు మరింతగా తగ్గటం మెుదలైంది. దాదాపు ఈ వారం ప్రారంభం నుంచి చర్చల తర్వాత బంగారం ధరలు ఎక్కువగానే తగ్గుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో శుభకార్యాల కోసం గోల్డ్ అండ్ సిల్వర్ షాపింగ్ చేయాలనుకుంటున్న వ్యక్తులు తాజాగా తగ్గిన రేట్లను ముందుగా గమనించటం చాలా ముఖ్యం. 

24 క్యారెట్ల బంగారం రేటు సోమవారం అంటే ఆగస్టు 19తో పోల్చితే ఆగస్టు 20న10 గ్రాములకు రూ.60 తగ్గుదలను నమోదు చేసింది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని కీలక నగరాల్లో తగ్గిన గ్రాము బంగారం రేటును గమనిస్తే..

  1. హైదరాదాబాదులో రూ.10వేల 015
  2. కరీంనగర్ లో రూ.10వేల 015
  3. ఖమ్మంలో రూ.10వేల 015
  4. నిజామాబాద్ లో రూ.10వేల 015
  5. విజయవాడలో రూ.10వేల 015
  6. కడపలో రూ.10వేల 015
  7. విశాఖలో రూ.10వేల 015
  8. నెల్లూరు రూ.10వేల 015
  9. తిరుపతిలో రూ.10వేల 015

ఇక 22 క్యారెట్ల గోల్డ్ రేటు ఆగస్టు 19తో పోల్చితే 10 గ్రాములకు రూ.55 తగ్గింది ఆగస్టు 20 బుధవారం రోజున. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్య నగరాల్లో నేడు తగ్గిన గోల్డ్ రిటైల్ రేట్లను పరిశీలిస్తే గ్రాముకు..

  1. హైదరాదాబాదులో రూ.9వేల 180
  2. కరీంనగర్ లో రూ.9వేల 180
  3. ఖమ్మంలో రూ.9వేల 180
  4. నిజామాబాద్ లో రూ.9వేల 180
  5. విజయవాడలో రూ.9వేల 180
  6. కడపలో రూ.9వేల 180
  7. విశాఖలో రూ.9వేల 180
  8. నెల్లూరు రూ.9వేల 180
  9. తిరుపతిలో రూ.9వేల 180

బుధవారం రోజున వెండి విషయానికి వస్తే.. ఆగస్టు 19తో పోల్చేతే కేజీకి రూ.1000 తగ్గింపును చూసింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో కేజీ వెండి రేటు రూ.లక్ష 25వేలకు తగ్గింది. అంటే గ్రాము వెండి రేటు రూ.125గా అమ్మకాలు ఫ్యూర్ సిల్వర్ జరుగుతోంది.