Gold and Silver Rates : తగ్గిన బంగారం, వెండి.. ఇప్పుడు మార్కెట్లో ధరలు ఇలా

 Gold and Silver Rates :  తగ్గిన బంగారం, వెండి.. ఇప్పుడు మార్కెట్లో ధరలు ఇలా

దేశవ్యాప్తంగా బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. 2023 అక్టోబర్  24 మంగళవారం నాటికి 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.  250 తగ్గి రూ. 56 వేల 350 గా ఉంది. ఇక  10 గ్రాముల  24 క్యారెట్ల బంగారం ధర రూ,  300 తగ్గి  61 వేల  450గా ఉంది.  దేశవ్యాప్తంగా  బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.  

దేశ రాజధాని ఢిల్లీలో  10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 56 వేల 500 గా ఉండగా,  10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61 వేల 600 గా ఉంది. అర్థిక రాజధాని  ముంబైలో   10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 56 వేల 350  గా ఉండగా,  10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61 వేల450 గా ఉంది.

హైదరాబాద్ లో  10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 56 వేల 350 గా ఉండగా,  10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61 వేల 450 గా ఉంది. విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 56 వేల 350 గా ఉండగా,  10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61 వేల 450 గా ఉంది. 

వెండి ధరల విషయానికి వస్తే..  కేజీ వెండి ధర రూ . 200 తగ్గి మార్కెట్ లో రూ.  78 వేల 500 గా ఉంది.  చెన్నై, హైదరాబాద్ లో కేజీ వెండి ధర రూ.  78 వేల 500 ఉండగా,  ముంబై,  ఢిల్లీలలో  రూ.  75 వేల 100 గా ఉంది. 

ALSO READ :- గార్బా డ్యాన్స్‌ చేస్తూ కుప్పకూలిపోయాడు.. గుజరాత్లో అసలేం జరుగుతుంది