Gold Rate: గురువారం తగ్గిన గోల్డ్.. ర్యాలీ ఆపని సిల్వర్.. తెలంగాణలో తాజా రేట్లు ఇవే..

Gold Rate: గురువారం తగ్గిన గోల్డ్.. ర్యాలీ ఆపని సిల్వర్.. తెలంగాణలో తాజా రేట్లు ఇవే..

Gold Price Today: బంగారం రేట్ల కంటే కూడా ప్రస్తుతం వెండి రేట్లు ప్రజలను హడలెత్తిస్తున్నాయి. నిరంతరం ఆగని ర్యాలీతో ఇంకా ఎంత పెరుగుతాయో అని సామాన్య మధ్యతరగతి భారతీయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరో పక్క గోల్డ్ మాత్రం పెరుగుతూ తగ్గుతూ కొనసాగుతోంది ఏడాది చివరి నెలలో. షాపింగ్ చేయాలనుకుంటున్న తెలుగు రాష్ట్రాల ప్రజలు ముందుగా తమ ప్రాంతంలో రేట్లను పరిశీలించటం చాలా ముఖ్యం. 

24 క్యారెట్ల బంగారం రేటు నిన్న అంటే డిసెంబర్ 10తో పోల్చితే 10 గ్రాములకు డిసెంబర్ 11న రూ.110 తగ్గింది. అంటే గ్రాముకు రేటు రూ.11 తగ్గటంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్య నగరాల్లో రిటైల్ విక్రయ రేట్లు ఇలా ఉన్నాయి..

24 క్యారెట్ల గోల్డ్ గ్రాముకు రేటు(డిసెంబర్ 11న):
హైదరాదాబాదులో రూ.13వేల 020
కరీంనగర్ లో రూ.13వేల 020
ఖమ్మంలో రూ.13వేల 020
నిజామాబాద్ లో రూ.13వేల 020
విజయవాడలో రూ.13వేల 020
కడపలో రూ.13వేల 020
విశాఖలో రూ.13వేల 020
నెల్లూరు రూ.13వేల 020
తిరుపతిలో రూ.13వేల 020

ఇక 22 క్యారెట్ల గోల్డ్ రేటు డిసెంబర్ 10తో పోల్చితే ఇవాళ అంటే డిసెంబర్ 11న 10 గ్రాములకు రూ.100 తగ్గుదలను చూసింది. దీంతో గురువారం రోజున ఏపీ, తెలంగాణలోని ప్రముఖ నగరాల్లో రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. 

22 క్యారెట్ల గోల్డ్ గ్రాముకు రేటు(డిసెంబర్ 11న):
హైదరాదాబాదులో రూ.11వేల 935
కరీంనగర్ లో రూ.11వేల 935
ఖమ్మంలో రూ.11వేల 935
నిజామాబాద్ లో రూ.11వేల 935
విజయవాడలో రూ.11వేల 935
కడపలో రూ.11వేల 935
విశాఖలో రూ.11వేల 935
నెల్లూరు రూ.11వేల 935
తిరుపతిలో రూ.11వేల 935

బంగారం రేట్లతో పాటు మరోపక్క వెండి కూడా తమ ర్యాలీని వారం ప్రారంభంలో కొనసాగిస్తోంది. డిసెంబర్ 11న కేజీకి వెండి డిసెంబర్ 10తో పోల్చితే రూ.2వేలు పెరగటంతో తెలుగు రాష్ట్రాల్లో స్వచ్ఛమైన సిల్వర్ రేటు కేజీకి రూ.2 లక్షల 09 వేలకు చేరుకుంది. అంటే గ్రాము వెండి రేటు రూ.209 వద్ద విక్రయాలు జరగుతున్నాయి.