
నిర్మలమ్మ పద్దులో కొన్ని వస్తువులపై వడ్డింపులు మరికొన్నింటిపై తగ్గింపులు ప్రకటించారు. కస్టమ్స్ డ్యూటీ తగ్గింపుతో కొన్ని వస్తువుల ధరలు తగ్గనుండగా.. పన్ను పెంపుతో మరికొన్నింటి రేట్లు పెరగనున్నాయి. కేంద్ర బడ్జెట్ అనంతరం ధరలు పెరగనున్న వస్తువులను పరిశీలిస్తే..
ధరలు పెరిగేవి
- బ్రాండెడ్ దుస్తులు
- సిగరెట్లు
- బంగారం
- వెండి
- డైమెండ్స్
- వాహనాల టైర్లు
- విదేశాల నుంచి దిగుమతయ్యే రబ్బరు
ధరలు తగ్గేవి
- ఎలక్ట్రిక్ వాహనాలు
- టీవీలు
- మొబైల్ ఫోన్లు
- కిచెన్ చిమ్నీలు
- లిథియం బ్యాటరీలు
- కెమెరా లెన్స్‌లు
- డీనేచర్డ్ ఇథైల్ ఆల్కహాల్
- యాసిడ్ గ్రేడ్ ఫ్లోరోస్పార్