Gold Rate: శుక్రవారం గోల్డ్ లవర్స్‌కి రిలీఫ్.. వెండి మాత్రం పెరిగింది.. తాజా రేట్లివే..

Gold Rate: శుక్రవారం గోల్డ్ లవర్స్‌కి రిలీఫ్.. వెండి మాత్రం పెరిగింది.. తాజా రేట్లివే..

Gold Price Today: ఈవారంలో భారీగానే పెరిగిన బంగారం రేట్లు నేడు కొంత ఉపశమించాయి. వారాంతంలో రేట్లు తగ్గటంతో షాపింగ్ చేయాలనుకుంటున్న వారు సంతోషంలో ఉన్నారు. ఈ క్రమంలో వెండి రేట్లు మాత్రం ఊహలకు అందకుండా పెరుగుతూనే ఉన్నాయి. దీంతో తాజా రేట్లను పరిశీలించే షాపింగ్ చేయటం ఉత్తమం. 

24 క్యారెట్ల బంగారం రేటు నిన్న అంటే నవంబర్ 13తో పోల్చితే 10 గ్రాములకు నవంబర్ 14న రూ.800 తగ్గింది. అంటే గ్రాముకు రేటు రూ.80 తగ్గుదలతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్య నగరాల్లో రిటైల్ విక్రయ రేట్లు ఇలా ఉన్నాయి..

24 క్యారెట్ల గోల్డ్ గ్రాముకు రేటు(నవంబర్ 14న):
హైదరాదాబాదులో రూ.12వేల 785
కరీంనగర్ లో రూ.12వేల 785
ఖమ్మంలో రూ.12వేల 785
నిజామాబాద్ లో రూ.12వేల 785
విజయవాడలో రూ.12వేల 785
కడపలో రూ.12వేల 785
విశాఖలో రూ.12వేల 785
నెల్లూరు రూ.12వేల 785
తిరుపతిలో రూ.12వేల 785

ఇక 22 క్యారెట్ల గోల్డ్ రేటు నవంబర్ 13తో పోల్చితే ఇవాళ అంటే నవంబర్ 14న 10 గ్రాములకు రూ.700 తగ్గుదలను చూసింది. దీంతో శుక్రవారం రోజున ఏపీ, తెలంగాణలోని ప్రముఖ నగరాల్లో తగ్గిన రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. 

22 క్యారెట్ల గోల్డ్ గ్రాముకు రేటు(నవంబర్ 14న):
హైదరాదాబాదులో రూ.11వేల 720
కరీంనగర్ లో రూ.11వేల 720
ఖమ్మంలో రూ.11వేల 720
నిజామాబాద్ లో రూ.11వేల 720
విజయవాడలో రూ.11వేల 720
కడపలో రూ.11వేల 720
విశాఖలో రూ.11వేల 720
నెల్లూరు రూ.11వేల 720
తిరుపతిలో రూ.11వేల 720

బంగారం రేట్లు తగ్గుతుంటే మరోపక్క వెండి మాత్రం తమ ర్యాలీని వారం చివర్లో కొనసాగిస్తోంది. నవంబర్ 14న కేజీకి వెండి నవంబర్ 13తో పోల్చితే రూ.100 పెరగటంతో తెలుగు రాష్ట్రాల్లో స్వచ్ఛమైన సిల్వర్ రేటు కేజీకి రూ.లక్ష 83వేల 100కు చేరుకుంది. అంటే గ్రాము వెండి రేటు రూ.183.10 వద్ద విక్రయాలు జరగుతున్నాయి.